నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

Advertisements

<p>ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు&period; విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు&comma; మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు&period; రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా శ్రీకారం చుట్టారు&period; ఇందులో భాగంగా ఏపీలో 22 ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు&period; అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా&comma; మెరుగ్గా అందించేందుకు ఎమర్జెన్సీ చికిత్స కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు&period; అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 9 క్రిటికల్ కేర్ యూనిట్లను కేంద్రమంత్రి నడ్డా వర్చువల్‌గా ప్రారంభించనున్నారు&period; ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు&comma; అధికారులు పాల్గొంటున్నారు&period; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.

ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.