కర్నూలులో వివిధ క్లస్టర్లలో మ‌హానాడు కార్యక్రమం..

కర్నూలులో వివిధ క్లస్టర్లలో మ‌హానాడు కార్యక్రమం

Advertisements

<p>à°¤‌à°® ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఊహించ‌ని విధంగా అభివృద్ధి చేశామ‌ని రాష్ట్ర à°ª‌రిశ్రమ‌లు&comma; వాణిజ్యం&comma; ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ à°­‌à°°‌త్ గుప్తా అన్నారు&period; కర్నూలులోని వివిధ క్లస్టర్లలో జ‌రిగిన à°®‌హానాడు కార్యక్రమంలో ఆయ‌à°¨ పాల్గొన్నారు&period; ముందుగా దివంగ‌à°¤ నేత&comma; మాజీ ముఖ్యమంత్రి నందమూరి తార‌క రామారావు చిత్రప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు&period; ఎన్టీఆర్ దేశం గ‌ర్వించ‌à°¦‌గ్గ నాయ‌కుడని అన్నారు&period; ఆయ‌à°¨ అమ‌లు చేసిన à°ª‌à°¥‌కాలు దేశానికే ఆద‌ర్శవంతంగా నిలిచాయ‌న్నారు&period; తెలుగు జాతి ఎన్టీఆర్‌ను ఎన్నటికి à°®‌ర్చిపోద‌ని కొనియాడారు&period; ఇక ఎన్టీఆర్ ఆశయాల‌ను కొన‌సాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని à°ª‌రిపాలిస్తున్నార‌న్నారు&period; à°¤‌à°® ప్రభుత్వంలో పేద‌à°²‌కు అన్నివిధాలా అండ‌గా ఉంటున్నామ‌న్నారు&period; పింఛ‌న్ల పంపిణీ&comma; à°¤‌ల్లికివందనం à°ª‌à°¥‌కాలు ప్రజ‌à°²‌కు ఎంతో మేలు చేకూర్చుతాయ‌న్నారు&period; అన్న క్యాంటిన్ ద్వారా పేద‌à°² క‌డుపు నింపుతున్నట్లు టీజీ à°­‌à°°‌త్ గుప్తా తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..