తిరుపతి జిల్లా అన్నమేడు జడ్పీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం..

తిరుపతి జిల్లా అన్నమేడు జడ్పీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం

Advertisements

<p>పిల్లలకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు చేసి చూపుతారన్న విషయాన్ని మరోసారి నిరూపించారు&period;&period; తిరుపతి జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు&period; పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ చూపించిన వారిని విమానం ఎక్కిస్తానని నాయుడుపేట మండలం అన్నమేడు జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు మధుసూదనరావు హామీ ఇచ్చారు&period; ఆయన అన్నట్లుగానే ముగ్గురు విద్యార్థులు పదో తరగతిలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు&period; దీంతో ఆయన కూడా తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు&period; టెన్త్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు à°¶à°¶à°¿&comma; యమున&comma; భవితను తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించారు&period; రేణిగుంట నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు&period; ఆ తర్వాత సాయంత్రానికి మళ్లీ రేణిగుంటకు తీసుకెళ్లారు&period; మొదటిసారి విమానంలో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థినులు తెలిపారు&period; ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధానోపాధ్యాయుడు మధుసూదనరావుకు ధన్యవాదాలు తెలిపారు&&num;8230&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..