తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి

Advertisements

<p>గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు&period; మారిస్‌పేట కాలువ కట్ట వద్ద ఉన్న &&num;8216&semi;సూర్య శిల్పశాల&&num;8217&semi;లో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది&period; ఈ ప్రమాదంలో ఎంతో శ్రమించి తయారు చేసిన అనేక విలువైన కళాఖండాలు బూడిదయ్యాయి&period; దీంతో కళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు&comma; రవిచంద్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు&period; అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసిన మంత్రి&period;&period; బాధిత కళాకారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; ఎన్నో రోజుల శ్రమ అగ్నికి ఆహుతి కావడం బాధాకరమన్న మంత్రి&period;&period; కళాకారుల కృషి సమాజానికి ఎంతో విలువైనదని కొనియాడారు&period; బాధితులు అధైర్యపడకుండా ముందుకు సాగాలని ధైర్యం చెప్పారు&period; ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు&period; భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ వ్యవస్థలను తనిఖీ చేయాలని&comma; అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను మంత్రి ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..