ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..

elections

Advertisements

&NewLine;<p>వనపర్తి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 296 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని&comma; పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు&period; దాదాపు అన్ని చోట్ల లోపల&comma; బయట సి సి కెమెరా లు పెట్టడం జరిగిందని&comma; వాటిని కంట్రోల్ రూం నుండి నియంత్రించడం జరుగుతుందన్నారు&period; 1587 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి రూట్ అధికారులు&comma; సెక్టోరియల్ &comma; మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు&period; వనపర్తి నియోజకవర్గంలో 271151 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 135654 మంది మహిళా ఓటర్లు 135491 మంది ఇతరులు 6 మంది ఉన్నట్లు తెలిపారు&period; గత ఎన్నికల్లో కంటే పోలింగ్ శాతం పెంచేందుకు 5 మహిళా పోలింగ్ కేంద్రాలు&comma; ఒక పి&period; డబ్లు&period;డి&comma; మండలానికి ఒకటి చొప్పున 7 మాడల్ పోలింగ్ కేంద్రాలు&comma; ఒక యువ ఓటర్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<pre class&equals;"wp-block-code"><code> జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని 541 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన పోలీస్&comma; రిజర్వు బలగాలు ఏర్పాటు చేయడం&comma; ఎన్నికలు శాంతియుతంగా స్వేచ్చగా జర్పించెందుకు అసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టడం జరిగిందన్నారు&period; వంద మీటర్ల పరిధి&comma; 200 మీటర్ల పరిధి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు&period;<&sol;code><&sol;pre>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> <&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.