సీవీఆర్ కెమెరామెన్ పై దాడి….

Union Hospital

Advertisements

&NewLine;<p>తాడేపల్లిగూడెం పట్టణం యూనియన్ ఆసుపత్రి వద్ద విధుల్లో భాగంగా ఆసుపత్రి విజువల్స్ తీస్తున్న సీవీఆర్ కెమెరామెన్ పై దాడి చేసిన ఆసుపత్రి వర్గాలు ఐడీ కార్డు లాక్కొని దౌర్జన్యం చేసిన ఆసుపత్రి సిబ్బంది&period; దౌర్జన్యం చెయ్యడమే కాకుండా కెమెరామెన్ వర్ధన్ ను లోపలికి లాక్కెళ్లి బలవంతంగా నిర్బంధించిన యూనియన్ ఆసుపత్రి సిబ్బంది&period; పోలీసులకు సమాచారం అందించినా ఆగని యూనియన్ ఆసుపత్రి సిబ్బంది దౌర్జన్యం&period; నిన్న ఒక వ్యక్తి యూనియన్ ఆసుపత్రికి చాతి నొప్పి అని వస్తే అతనికి యంజయోగ్రామ్ చేస్తామని స్టంట్ వేసిన వైనం&period; ఈ విషయమై వరుస కథనాలు వేసిన సీవీఆర్ న్యూస్ ఈ విషయం జీర్ణించుకొలేని యూనియన్ ఆసుపత్రి సిబ్బంది దాడులకు తెగబడ్డ వైనం యూనియన్ ఆసుపత్రి ఎదుట దాడికి వ్యతిరేకంగా మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టి పేషంట్ల ప్రాణాలతో ఆటలాడటంతో పాటుగా ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేసిన యూనియన్ ఆసుపత్రి యజమాన్యం&comma; సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా మిత్రులు డిమాండ్ చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.