CVR NEWS

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ కు టీడీపీ మద్దతు..

<p>మహిళా రిజర్వేషన్&comma; డీలిమిటేషన్‌ బిల్లులకు టీడీపీ మద్దతిస్తున్నట్టు తెలిపారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు&period; లోక్‌సభలో ప్రసంగించిన ఎంపీ&period;&period; ఏపీ నుంచి మహిళా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వచ్చారన్నారు&period;<br &sol;>&NewLine;మహిళా బిల్లుపై చర్చను లోక్‌సభ గ్యాలరీలో కూర్చుని తిలకిస్తున్నారని&period;&period;2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్…

Read more

బాపట్ల నియోజకవర్గంలోని అడవి పంచాయతీ పరిధిలో ఉన్న సూర్యలంక బీచ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరు గాంచింది.

<p>బాపట్ల నియోజకవర్గంలోని అడవి పంచాయతీ పరిధిలో ఉన్న సూర్యలంక బీచ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరు గాంచింది&period; కార్తీక మాసం&comma; వారాంతాలు&comma; పబ్లిక్ హాలిడేస్ రోజుల్లో కుటుంబ సమేతంగా వేలాదిమంది పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చి సముద్రతీర అందాలను…

Read more

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని 100 పడకల ఏరియా ఆసుపత్రి..

<p>నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన కీలక కేంద్రంగా ఉన్నప్పటికీ&comma; ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ముఖ్యంగా ప్రసూతి సేవల కోసం వచ్చే మహిళలకు…

Read more

ప్రభుత్వ వైద్యులు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి???

<p>ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో మరో ఆందోళనకర పరిస్థితి వెలుగులోకి వస్తోంది&period; ప్రభుత్వ వైద్యులు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి&comma; ప్రైవేట్ ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; ప్రభుత్వ…

Read more

దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం..

<p>దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది&period; లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై నేడు ఓటింగ్ జరగనుంది&period; మహిళా రిజర్వేషన్లు&comma; డీలిమిటేషన్ బిల్లులపై సభలో హోరాహోరీ చర్చ సాగుతోంది&period; అయితే రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో&period;&period;…

Read more

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది.

<p>కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది&period; డీలిమిటేషన్ బిల్లు&comma; కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు యూటీ సవరణ బిల్లు&comma; మహిళా చట్టంలో మార్పు కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది&period; మహిళా చట్ట సవరణపై అధికార&comma; ప్రతిపక్షాలు ఏకాభిప్రాయాన్ని…

Read more

బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో స్థానికులకు ఉపాధి నిల్ ..

<p>విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రోత్ సెంటర్ పరిశ్రమల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారాల్సి ఉండగా&comma; ప్రస్తుతం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాన…

Read more

గరివిడిలో అక్రమ మైనింగ్… ప్రజల ఆగ్రహం..

<p>విజయనగరం జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది&period; చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలం పరిసర గ్రామాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ కంపెనీ ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ మాంగనీస్ తవ్వకాలు చేపడుతున్నట్లు స్థానికులు…

Read more

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సంబరాలు..

<p>అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రగతి పండుగ పేరుతో అంబరాన్నంటాయి&period; ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పది రోజుల పాటు నిర్వహించనున్న వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి&comma; జిల్లా…

Read more

రామచంద్రపురంలో 40 ఏళ్ల నాటి కబేళా …

<p>డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న పశు కబేళా స్థానిక ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది&period; ప్రధాన రహదారి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా కబేళా నిర్వహణ కొనసాగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి&period;…

Read more