CVR NEWS

కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ విమర్శలు

<p>పార్లమెంట్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు&period; మహిళా రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకించడం లేదని&comma; కానీ à°ˆ బిల్లు వెనుక ఉన్న డీలిమిటేషన్ అంశంపైనే తమకు అభ్యంతరాలు…

Read more

పార్లమెంట్‌లో ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యల దుమారం..

<p>తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి&period; కాంగ్రెస్ నాడు అత్యంత దారుణంగా ఏపీ&comma; తెలంగాణను విభజించిందని&period;&period;à°† విభజన బ్రిటిష్ వారి కంటే దారుణంగా ఉందని మండిపడ్డారు…

Read more

ఉద్రిక్తతల నడుమ లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు..

<p>ఉద్రిక్తతల నడుమ లోక్‌సభలో 131à°µ రాజ్యాంగ సవరణ బిల్లుపై&comma; స్పీకర్ à°“à°‚ బిర్లా అనుమతితో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చను ప్రారంభించారు&period; మరోవైపు డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి…

Read more

కాకినాడ జిల్లా పిఠాపురం టిడిపీ ఆఫీసులో మీడియా సమావేశం..

<p>నాపై ఉన్న నమ్మకంతో నాకు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించినందుకు కేక్ కట్ చేసిన ఎస్విఎస్‌ఎన్ వర్మ చంద్రబాబు నాయుడు&comma; లోకేష్ à°•à°¿ కృతజ్ఞతలు తెలిపారు&period; కాకినాడ జిల్లా పిఠాపురం టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్వీఎస్ఎన్ వర్మ&period;à°ˆ వయసులో…

Read more

IIT ఢిల్లీ, ఆస్ట్రియా మోంటన్ వర్సిటీ మధ్య ఒప్పందం..

<p>ఆస్ట్రియా ఛాన్సలర్ డాక్టర్ క్రిస్టియన్ స్టాకర్ తన మొదటి అధికారిక భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశమయ్యారు&period; à°ˆ భేటీ రెండు దేశాల మధ్య వాణిజ్యం&comma; సాంకేతికత&comma; వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసే దిశగా సాగింది&period; ఆస్ట్రియాకున్న…

Read more

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’…

<p>యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ &OpenCurlyQuote;లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది&period; à°ˆ సినిమాపై మంచి à°…à°‚à°š‌నాలు నెల‌కొన్నాయి&period; ఇటీవ‌à°² విడుద‌లైన తొలి సాంగ్ &OpenCurlyQuote;వారేవా వారేవా&period;&period;’కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది&period; à°¤‌à°®‌న్ సంగీత…

Read more

లోక్‌సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు..

<p>దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర చర్చ జరుగుతోంది&period; à°ˆ నేపథ్యంలో తమిళనాడులో à°ˆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి&period; డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరసన గళం విప్పారు&period; à°ˆ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందని…

Read more

డీలిమిటేషన్ పై వైఖరి వెల్లడించిన టీవీకే అధినేత విజయ్..

<p>పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై టీవీకే అధినేత విజయ్ స్పందించారు&period; à°ˆ బిల్లు చట్టరూపం దాల్చితే జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన…

Read more

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

<p>దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు&comma; మహిళా రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని&comma; అయితే ఇండియా కూటమి వీటికి వ్యతిరేకమని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు&period; కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అంశంలో తన ఇష్టానుసారంగా…

Read more

పారదర్శకత కోసం మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు..

<p>రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రుసుము వసూళ్లను పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు&period; à°—à°¤ రెండు సంవత్సరాల్లో మార్కెటింగ్ యార్డులలో 568 కోట్లతో 630 అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు&period;…

Read more