CVR NEWS

హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం..

<p>హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది&period; ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న à°ˆ నిర్ణయం&comma; అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది&period; à°ˆ పరిణామం…

Read more

తంబళ్లపల్లెలో రాజకీయ పార్టీల్లో అనిచ్చితి..

<p>ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నాయి&period; రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు&comma; అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది&period; అయితే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది&period; బి కొత్తకోట&comma; పెద్దతిప్ప సముద్రం&comma;…

Read more

సీఎం రేవంత్ తో ముగిసిన మీనాక్షి, మహేశ్ కుమార్ భేటీ..

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్&comma; టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు&period; భేటీలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీ&comma; నియోజకవర్గాల పునర్విభజన పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం&period; దేశవ్యాప్తంగా జరిగే నియోజకవర్గాల…

Read more

ఏపీలో పల్లె ప్రజల కోసం 62 అన్న క్యాంటీన్లు..

<p>పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని&comma; à°Žà°‚à°¤ అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు&period; అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు&period; పల్నాడు…

Read more

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్డీయే కూటమి సంపూర్ణ మద్దతు..

<p>మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి&period; ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో à°ˆ మేరకు కీలక తీర్మానం చేశారు&period; à°ˆ బిల్లు విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను…

Read more

టీడీపీ కొత్త కార్యవర్గం ప్రకటన …

<p>టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది&period; కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది&period; పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌à°—à°¾ నారా లోకేష్‌ను నియమించింది&period; ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ కొనసాగనున్నారు&period; పొలిటిబ్యూరో&comma; జాతీయ&comma; రాష్ట్ర కమిటీలను కూడా ప్రకటించింది&period; 29 మందితో పొలిట్…

Read more

‘బరి’ సినిమా చిత్రీకరణ కోసం వాలీబాల్ ట్రైనింగ్ సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోకాలి గాయం.. శస్త్ర చికిత్స పూర్తి…

<p>మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం &OpenCurlyQuote;బరి’&period; రీసెంట్‌గానే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే&period; అయితే à°ˆ సినిమా చిత్రీక‌à°°‌à°£‌లో భాగంగా à°µ‌రుణ్…

Read more

10 రోజుల్లో కోటికి పైగా వ్యూస్ తో ఛాట్ బస్టర్ గా దూసుకెళ్తున్న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ..

<p>హీరో కిరణ్ అబ్బవరం&comma; శ్రీ గౌరి ప్రియ జంటగా &&num;8220&semi;కలర్ ఫొటో&&num;8221&semi;&comma; &&num;8220&semi;బేబి&&num;8221&semi; వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్&comma; సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న &&num;8220&semi;చెన్నై లవ్ స్టోరీ&&num;8221&semi; సినిమాకు బిజినెస్ పరంగా…

Read more

కర్మస్థలం’ నుంచి అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోస్టర్.. ఆకట్టుకుంటోన్న మేకింగ్ వీడియో..

<p>రాయ్ ఫిల్మ్స్ సమర్పణలో అరవింద్ కృష్ణ&comma; చుంకీ పాండే&comma; అర్చనా శాస్త్రి&comma; ప్రిన్స్&comma; దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం &OpenCurlyQuote;కర్మస్థలం’&period; à°ˆ మూవీని రాయ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు&period; à°ˆ ప్రాజెక్ట్‌à°•à°¿ సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు&period; à°ˆ…

Read more

10 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.22.60 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఈ వేస‌విలో భారీ హిట్ చిత్రంగా నిలిచిన ‘రాకాస‌’..

<p>విడుద‌లైన‌ 10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ&period;22&period;60 కోట్ల à°µ‌సూళ్ల‌ను సాధించిన‌ &OpenCurlyQuote;రాకాస’ సినిమా బాక్సాఫీస్ à°µ‌ద్ద ఇంకా à°¤‌à°¨ à°¸‌త్తాను చాటుతోంది&period; రిలీజైన రోజు నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న à°ˆ సినిమాకు ఇంకా ప్రేక్ష‌కుల ఆద‌à°°‌à°£ కొన‌సాగుతుండ‌à°Ÿà°‚…

Read more