‘బరి’ సినిమా చిత్రీకరణ కోసం వాలీబాల్ ట్రైనింగ్ సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోకాలి గాయం.. శస్త్ర చికిత్స పూర్తి…

Advertisements

<p>మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం &OpenCurlyQuote;బరి’&period; రీసెంట్‌గానే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే&period; అయితే ఈ సినిమా చిత్రీక‌à°°‌à°£‌లో భాగంగా à°µ‌రుణ్ తేజ్ వాలీ బాల్ ఆట‌ను ప్రాక్టీస్ చేస్తుండ‌గా మోకాలికి తీవ్ర గాయ‌మైంది&period; ఈ మోకాలి గాయానికి సంబంధించి à°µ‌రుణ్ తేజ్‌కు à°¶‌స్త్ర చికిత్స జ‌రిగింది&period; ఈ విష‌యాన్ని నిహారిక à°¤‌à°¨ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;నా సోద‌రుడు à°µ‌రుణ్ తేజ్ ఇటీవ‌à°² మేం రూపొందిస్తోన్న à°¬‌à°°à°¿ సినిమా కోసం వాలీబాల్‌ను ప్రాక్టీస్ చేస్తుండ‌గా మోకాలికి తీవ్ర గాయ‌మైంది&period; తాజాగా ఆయ‌న్ని à°ª‌రిశీలించిన డాక్ట‌ర్స్ మోకాలికి ఆపరేష‌న్ చేశారు&period; ఈ à°¶‌స్త్ర చికిత్సను వైద్యులు చ‌క్క‌గా&comma; ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు&period; ప్ర‌స్తుతం à°µ‌రుణ్ అన్న‌య్య డాక్ల‌ర్స్ à°ª‌ర్య‌వేక్ష‌à°£‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు&period; త్వ‌à°°‌లోనే ఆయ‌à°¨ పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటార‌ని భావిస్తున్నాం&period; ఈ à°¸‌à°®‌యంలో మాకు అండ‌గా నిల‌à°¬‌à°¡à°¿ ప్రేమాభిమానాలు చూపించిన వారంద‌రికీ à°§‌న్య‌వాదాలు’ అని నిహారిక పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.