CVR NEWS

“రుద్ర కాల” టైటిల్ ను రిలీజ్ చేసిన స్టార్ హీరోయిన్ సమంత …

<p>కన్నడ లో పలుచిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న స్టార్ హీరో దిగంత్ &period; తన కొత్త మూవీ టైటిల్ &&num;8220&semi;రుద్ర కాల&&num;8221&semi; ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు అనంతరం సమంత మాట్లాడుతూ &period;&period; à°ˆ చిత్రం లో నటిస్తున్న…

Read more

అమెరికా-ఇరాన్‌ మధ్య మరోసారి చర్చలు..

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా&comma; ఇరాన్‌ మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి&period; పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా రెండ్రోజుల్లో à°ˆ సంప్రదింపులు జరగొచ్చని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌&period; అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు&period; చర్చలకు వచ్చేందుకు…

Read more

బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి..

<p>బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది&period; బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరీ ఎంపికయ్యారు&period; దాదాపు రెండు దశాబ్దాలు పాటు బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది&period; బీహార్ రాజకీయ…

Read more

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..

<p>కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌&period; 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా&comma; భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని మంత్రి కందుల దుర్గేష్‌కు దిశానిర్దేశం చేశారు&period; మంగళగిరిలోని డిప్యూటీ సీఎం…

Read more

భూ చిక్కుల నుంచి రైతులకు విముక్తి కలిగిస్తామని..

<p>భూ చిక్కుల నుంచి రైతులకు విముక్తి కలిగిస్తామని&period;&period; టైటిల్ గ్యారంటీ దిశగా అడుగులు వేస్తామని ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ఏడాది పూర్తి చేసుకుంది&period; గతేడాది ఏప్రిల్ 14à°¨ à°ˆ ఫ్యూచరిస్టిక్ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది&period; కానీ&comma; ఏడాది గడిచినా…

Read more

40మీటర్ల లోతుతో నిర్మాణానికి నిపుణుల సిఫార్సు …

<p>కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ ఎగువ&comma; దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిపుణులు నిర్ధారించారు&period; à°ˆ వాల్‌ నిర్మిస్తేనే బ్యారేజీ నాలుగు కాలాలపాటు ఉంటుందన్న అంచనాకు వచ్చారు&period; వాస్తవానికి బ్యారేజీలకు తొలుత చేసిన డిజైన్‌…

Read more

విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకొచ్చాయి.

<p>విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకొచ్చాయి&period; విచారణలో కీలక విషయాలు వెల్లడించారు నిందితులు&period; భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని&comma; అందుకోసం యుద్ధం ప్రారంభించామని వెల్లడించినట్లు తెలుస్తోంది&period; ఆల్ ఖైదా&comma; ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నామని&comma;…

Read more

లక్షలాది మందిని క్వాంటం నిపుణులుగా తీర్చిదిద్దుతాం…..

<p>ఏపీలోని 45 లక్షల మందిని ఏఐ&comma; క్వాంటం&comma; వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు&period; సాంకేతికతను అనుసరించడమే కాకుండా దానిని ఆవిష్కరించే స్థాయికి ఏపీ ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు&period; ప్రతి పౌరుడికి ఏఐ లాంటి సాంకేతికతను అందుబాటులోకి…

Read more

చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఈవో రామాంజనేయులు సస్పెన్షన్..

<p>చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కే రామాంజనేయులును సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు&period; దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు అవకతవకలు గుర్తించి ఈవోను వెంటనే సస్పెండ్‌ చేశారు&period; అలాగే దేవాలయానికి దాతలు ఇచ్చిన…

Read more

మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చిన రష్యా..

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతోన్న నేపథ్యంలో&period;&period; అమెరికా- ఇరాన్‌ మధ్య మధ్యవర్తిత్వానికి రష్యా ముందుకొచ్చింది&period; ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఫోన్‌లో మాట్లాడారు&period; à°ˆ క్రమంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని…

Read more