భూ చిక్కుల నుంచి రైతులకు విముక్తి కలిగిస్తామని..

Advertisements

<p>భూ చిక్కుల నుంచి రైతులకు విముక్తి కలిగిస్తామని&period;&period; టైటిల్ గ్యారంటీ దిశగా అడుగులు వేస్తామని ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ఏడాది పూర్తి చేసుకుంది&period; గతేడాది ఏప్రిల్ 14à°¨ ఈ ఫ్యూచరిస్టిక్ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది&period; కానీ&comma; ఏడాది గడిచినా భూ సమస్యలు కొలిక్కి రాలేదు సదా&period;&period; దరఖాస్తుల గుట్టలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి&period; డ్యాష్‌బోర్డులు క్లియర్ అవుతున్నా&period;&period; క్షేత్రస్థాయిలో బాధితుల ఆవేదన మాత్రం అరణ్య రోదనగానే మిగిలింది&period; చట్టం ఉద్దేశ్యం మంచిదే అయినా&comma; లోపభూయిష్టమైన రూల్స్ సామాన్యుడికి శాపంగా మారాయన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో మొదలైంది&period;<&sol;p>&NewLine;<p>అధికార వికేంద్రీకరణ జరగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదే పదే హెచ్చరిస్తున్నా&period;&period; పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది&period; చిన్నపాటి గుంట భూమి వివాదం కూడా కలెక్టర్ స్థాయికి చేరాల్సిందేనా&quest; అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న&period; సెక్షన్ 4&comma; షెడ్యూల్-ఏ మార్చకపోవడంతో తహశీల్దార్లకు అధికారాలు లేవు&period;&period; కలెక్టర్లకు తీరిక లేదు&period; కింది స్థాయి అధికారులకు పవర్స్ ఇవ్వకుండా&comma; పాత పద్ధతిలోనే ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాలి&period; ఫలితంగా సామాన్య రైతు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.