ఉద్రిక్తతల నడుమ లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు..

Advertisements

<p>ఉద్రిక్తతల నడుమ లోక్‌సభలో 131à°µ రాజ్యాంగ సవరణ బిల్లుపై&comma; స్పీకర్ ఓం బిర్లా అనుమతితో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చను ప్రారంభించారు&period; మరోవైపు డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ సభలో ప్రవేశపెట్టారు&period; ఇక రాజ్యాంగ సవరణ బిల్లులోని సమగ్ర అంశాలను అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో క్షుణ్ణంగా ప్రస్తావించారు&period; ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; మూడు బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ఉంటుందని సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు<&sol;p>&NewLine;<p>మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ రాజకీయాల దిశ&comma; దశను మార్చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు&period; దేశ జనాభాలో సగభాగమైన మహిళలు నిర్ణయాధికార ప్రక్రియలో పాలుపంచుకోవడం ద్వారా&period;&period; దేశానికి కొత్త దిశానిర్దేశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు&period;<br &sol;>&NewLine;కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్&&num;8230&semi; రాజ్యాంగం -131à°µ సవరణ బిల్లు&comma; 2026&comma; డీలిమిటేషన్ బిల్లు&comma; 2026&comma; కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు&comma; 2026లను సభ ముందు ఉంచారు&period; ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో విపక్షాలు మూజువాణి ఓటింగ్‌ను అంగీకరించలేదు&period; ఓట్ల విభజన కు పట్టుబట్టడంతో సభలో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది&period;<br &sol;>&NewLine;బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 251 ఓట్లు&comma; వ్యతిరేకంగా 185 ఓట్లు పోలైనట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు&period; సాధారణంగా లోక్‌సభలో మూజువాణి ఓటు ద్వారానే తీర్మానాలు ఆమోదిస్తారు&period; కానీ&comma; ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు సభ్యుల కోరిక మేరకు డివిజన్ నిర్వహిస్తారు&period; ఆటోమేటిక్ ఓట్ రికార్డర్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేశారు&period; ఆ తర్వాత ఓటు స్లిప్పుల ద్వారా జరిగిన ఓటింగ్‌లో మొత్తం 333 మంది సభ్యులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>పార్టీలు ఈ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు&period; వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో మహిళా రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు&period; గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారికి మహిళా ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.