CVR NEWS

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయ్ ..

<p>ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు&period; శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‎లో విలేఖరులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period;…

Read more

రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో భారీగా పంట నష్టం..

<p>అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు&period; రైతన్నలు అధైర్యపడొద్దని&period;&period; à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని భరోసా కల్పించారు&period; అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు&comma; ఉన్నతాధికారులతో వీడియో…

Read more

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..

<p>అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు&period; రైతన్నలు అధైర్యపడొద్దని&period;&period; à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని భరోసా కల్పించారు&period; అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు&comma; ఉన్నతాధికారులతో వీడియో…

Read more

సింధూ జలాల ఒప్పందంపై పాక్‌కు భారత్‌ షాక్‌.

<p>పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసేంత వరకు&&num;8230&semi; సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది&period; ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి&period;హరీష్ à°ˆ అంశంపై మాట్లాడారు&period; పాకిస్తాన్‌ను ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పేర్కొన్నారు&period; 1960లో మంచి…

Read more

F-35ని కూల్చేశామని ప్రకటించిన IRGC..

<p>పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి&period; అమెరికా గర్వకారణంగా భావించే అత్యాధునిక F-35 లైట్నింగ్ 2 యుద్ధ విమానాన్ని&period;&period;తాము విజయవంతంగా ఢీకొట్టామని ఇరాన్ ప్రకటించింది&period; ప్రపంచంలోనే à°ˆ విమానాన్ని తాకిన మొదటి దేశం తామేనని వెల్లడించింది&period; IRGC&comma; మధ్య…

Read more

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.

<p>ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది వాతావరణశాఖ&period;<br &sol;>&NewLine;ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని వెల్లడించింది&period; కోనసీమ&comma; పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు&period; కృష్ణా&comma; గుంటూరు &comma; బాపట్ల జిల్లాల్లో…

Read more

మహానందీశ్వర స్వామి, అమ్మవార్లకు పల్లకి ఉత్సవం..

<p>నంద్యాల మహానంది క్షేత్రంలో స్వామి&comma; అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు&period; ఆనవాయితీ ప్రకారం గ్రామోత్సవం ఘనంగా జరిపారు ఆలయ అధికారులు &period; మాడ వీధులలో ఓంకార నామస్మరణ చేస్తూ పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు&period; కామేశ్వరి సహిత మహానందిశ్వర స్వామి&comma; అమ్మవార్లను…

Read more

ప్రత్యేకతను చాటుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌..

<p>హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది&period; ప్రఖ్యాత స్కైట్రాక్స్ సంస్థ నుంచి &&num;8216&semi;బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా&comma; సౌత్ ఏషియా 2026&&num;8217&semi; అవార్డును గెలుచుకుంది&period; à°ˆ విమానాశ్రయానికి à°ˆ ప్రతిష్ఠాత్మక…

Read more

నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు ఫ్యామిలీ..

<p>ఇవాళ తిరుపతికి వెళ్లనుంది సీఎం చంద్రబాబు కుటుంబం&period; రేపు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు&period; దేవాన్ష్‌ బర్త్ డే సందర్భంగా చంద్రబాబు ఫ్యామిలీ ఏటా స్వామివారిని దర్శించుకొని&period;&period;స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది&period; à°ˆ నేపథ్యంలో ఇవాళ…

Read more

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..

<p>పవిత్ర రంజాన్ మాసంలో ఇవాళ చివరి శుక్రవారం&period; ముస్లింలు జరుపుకునే జమ్మాత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు&period; చారిత్రాత్మక మక్కా మసీదుతో పాటు సికింద్రాబాద్‌లోని జామా మసీదు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు…

Read more