CVR NEWS

దుబాయ్ లో చిక్కుకున్న పీవీ సింధు

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌ చేరుకున్నారు&period; à°ˆ విషయాన్ని సింధు &OpenCurlyQuote;ఎక్స్‌’లో వెల్లడించారు&period; à°“ మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లిన పీవీ సిందు&period;&period;యుద్ధం కారణంగా రెండ్రోజుల నుంచి దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు&period; అక్కడ…

Read more

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై టీజీ హైకోర్టు తీర్పు..

<p>ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్&comma; వైస్ చైర్మన్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది&period; చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిదేనని హైకోర్టు పేర్కొంది&period; ఎన్నికల ప్రక్రియను రాబోయే మూడు వారాల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల…

Read more

ఇరాన్ సుప్రీం లీడర్ మరణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశం..

<p>ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది&period; శక్తివంతమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్&lpar;ఐఆర్&ZeroWidthSpace;జీసీ&rpar; అని పిలవబడే రక్షణ దళం భద్రతా నిఘాలో ఉండే ఖమేనీ హత్య చేయడం అంతా ఈజీ పని కాదు&period;…

Read more

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం

<p>మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; ప్రగతి నగర్ లో ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; చెక్క సామగ్రి&comma; సోఫాలు&comma; పడకలు&comma; ఇతర ఫర్నిచర్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి&period; అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని…

Read more

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది

<p>పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది&period; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా à°ˆ యుద్ధం సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని చెప్పడంతో&period;&period; చమురు నిల్వలపై ఆందోళన మరింత పెరిగింది&period; ప్రస్తుతం ఉన్న పెట్రోల్&comma; డీజిల్ నిల్వలు…

Read more

మద్యం కుంభకోణంలో మరో అరెస్టు..

<p>మద్యం కుంభకోణంలో మరో అరెస్టు&period;&period; లిక్కర్‌ కంపెనీల ద్వారా వసూలుచేసిన నోట్ల కట్టలకు కాపలాదారుగా వ్యవహరించిన వ్యక్తిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు&period; డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ను సోమవారం నేపాల్‌ సరిహద్దుల్లో…

Read more

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

<p>రాష్ట్రంలో ప్రభుత్వ పాలన&comma; వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్&comma; పబ్లిక్ పర్సెప్షన్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; à°ˆ నెల నుంచి…

Read more

అమెరికా కీలక ప్రకటన చేసింది.

<p>ఇరాన్‌తో యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని&comma; అయినప్పటికీ ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా కీలక ప్రకటన చేసింది&period; à°ˆ మేరకు à°† దేశ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది&period; ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధమని వెల్లడించింది&period; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…

Read more

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో…

<p>పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ&period;&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో మంతనాలు జరిపారు&period; అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే&period;&period; గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించారు&period; భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు&period; సురక్షితంగా భారత్…

Read more

తెలంగాణలో మార్చి మొదటి వారంలో భానుడు భగ భగ మండిపోతున్నాడు…

<p>తెలంగాణలో మార్చి మొదటి వారంలో భానుడు à°­à°— à°­à°— మండిపోతున్నాడు&period; రానున్న రోజుల్లో రాష్ట్రంలో నిప్పుల కొలిమిని తలపించనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; మార్చి నుంచి మే నెల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే…

Read more