CVR NEWS

ఇక రష్మిక, నేను ఇద్దరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్తామని ప్రకటించాడు..

<p>టాలీవుడ్ సెలబ్రిటీ జంట విజయ్ దేవరకొండ &comma; రష్మిక మంద‌న్న ఇటీవల పెళ్లి చేసుకున్నారు&period; ఫిబ్రవరి 26à°µ తేదీన అంటే సరిగ్గా వారం కిందట à°ˆ జంట పెళ్లి పీటలు ఎక్కింది&period; ఉదయపూర్ లో ఉన్న ప్రముఖ ప్యాలెస్ లో విజయ్…

Read more

ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని

<p>అసెంబ్లీలో ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు చాలా వేగంగా నడుస్తున్నాయని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు&period; à°ˆ నెల 8à°¨ ఉదయం 9&period;30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని&comma; సీఎం రేవంత్ రెడ్డి నూతన…

Read more

ఇరాన్‌ అధికారికంగా హర్ముజ్‌ జలసంధిని మూసి వేసింది.

<p>ఇరాన్‌ అధికారికంగా హర్ముజ్‌ జలసంధిని మూసి వేసింది&period; నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది&period; ఇరాన్‌ చర్యతో హార్ముజ్‌ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి&period; వాటిలో 100 కంటైనర్‌ షిప్స్‌ ఉన్నాయి&period; మార్చి 1 à°µ…

Read more

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి&period; హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం&period;&period; తాజాగా లెబనాన్ భూభాగంలోకి మరింత లోపలికి చొచ్చుకుపోయింది&period; ఇజ్రాయెల్ బలగాలు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర ముందుకు వెళ్లి&comma; దక్షిణ…

Read more

ఏపీ శాసనసభ ఆమోదించిన రెండు కీలక బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది.

<p>ఏపీ శాసనసభ ఆమోదించిన రెండు కీలక బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది&period; ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026 &comma; ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు శాసనమండలిలో ఆమోదం లభించింది&period; à°ˆ సందర్భంగా అసైన్డ్ భూముల…

Read more

విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 ఎకనామిక్ రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు..

<p>విశాఖపట్నం&comma; అమరావతి&comma; తిరుపతి 3 ఎకనామిక్ రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు&period;&period; 2047 నాటికి విశాఖ రీజియన్‌లో 800 బిలియన్ డాలర్ల జీడీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు&period;&period; ఒక్కో ప్రాంతంలో ఒక్కో à°°à°‚à°—à°‚ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన…

Read more

ఏపీలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

<p>ఏపీలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది&period; à°—à°¤ కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది&period; దీనివల్ల సాగు సీజన్ ప్రారంభానికి ముందే…

Read more

బట్ట బయలైన మైరాన్‌ హోమ్స్‌ అక్రమాల బాగోతం

<p>సత్యమేవ జయతే&period; సత్యం ఎప్పటికీ విజయం సాధిస్తుంది&period; అక్రమాలు ఎక్కవ కాలం దాగవు&period; ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే&period; à°ˆ విషయం మైరాన్‌ హోమ్స్‌ విషయంలో మరోసారి రుజువైంది&period; ఎలాంటి అనుమతులు లేకుండానే బాచుపల్లిలో ప్రీలాంచ్‌ పేరుతో ఆఫర్లు ప్రకటించి 200 కోట్ల…

Read more

దుబాయ్ లో చిక్కుకున్న పీవీ సింధు

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌ చేరుకున్నారు&period; à°ˆ విషయాన్ని సింధు &OpenCurlyQuote;ఎక్స్‌’లో వెల్లడించారు&period; à°“ మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లిన పీవీ సిందు&period;&period;యుద్ధం కారణంగా రెండ్రోజుల నుంచి దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు&period; అక్కడ…

Read more

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై టీజీ హైకోర్టు తీర్పు..

<p>ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్&comma; వైస్ చైర్మన్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది&period; చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిదేనని హైకోర్టు పేర్కొంది&period; ఎన్నికల ప్రక్రియను రాబోయే మూడు వారాల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల…

Read more