CVR NEWS

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

<p>తెలుగుదేశం పార్టీ అధినేత&comma; సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి&comma; టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు&period; &OpenCurlyQuote;నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…

Read more

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

<p>సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు&comma; ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు&period; కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు&period; ఎన్నికల హామీ మేరకు…

Read more

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

<p>సంక్షేమం&comma; అభివృద్ధి&comma; సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు&period; సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు&period;…

Read more

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.

<p>తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది&period; ఆయుర్వేద&comma; హోమియోపతి&comma; యునాని&comma; నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు&comma; పీజీ విద్యార్థుల స్టైఫండ్‌లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; దీంతో…

Read more

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.

<p>తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని&comma; à°ˆ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు&period; ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…

Read more

మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.

<p>రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది&period; à°ˆ వివరాలను కేంద్ర రైల్వే శాఖ…

Read more

ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.

<p>పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది&period; ఇకపై à°ˆ పోస్టులను స్వతంత్ర ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌à°—à°¾ నిర్వహించనున్నారు&period; ఢిల్లీని వేగంగా అభివృద్ధి చెందుతున్న&comma;…

Read more

తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.

<p>తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు&comma; వ్యవసాయ వాణిజ్యం&comma; పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి&period;టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు&period;…

Read more

నేడు, రేపు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.

<p>సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు&comma; రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది&period; గతంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు&comma; వాటిపై చేపట్టిన చర్యలు&comma; పురోగతికి సంబంధించిన నివేదికలపై సీఎం సమీక్షించనున్నారు&period; జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాల అమలుపై…

Read more

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

<p>తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన à°“ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది&period; మాజీ సీఎం à°Žà°‚&period;కె&period; స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…

Read more