Satya

ప్రజలు బుద్ధి చెప్పిన జ్ఞానోదయం రాలేదు..!

<p>ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని&comma; ప్రజలు బుద్ధి చెప్పిన జ్ఞానోదయం రాలేదు&period;&period;&excl; అని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&period; అసెంబ్లీలో à°—à°¤ ప్రభుత్వంపై సీఎం విమర్శలు గుప్పించారు&period; దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించు గాక అని మాత్రమే…

Read more

తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రం

<p>కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు&period; తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో ఢిల్లీ పెద్దలను కోరినా పట్టించుకోలేదన్నారు&period; రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి à°­à°‚à°—à°‚ కలిగేలా వ్యవహరించిందన్నారు&period; తెలంగాణపై సవితి తల్లి…

Read more

శ్రీశైల పరిధిలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో పోలీసులు భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్నారు శ్రీశైలం సిఐ ప్రసాదరావు తన సిబ్బందితో క్షేత్రపరిదిలో తనిఖీ నిర్వహించారు à°ˆ తనిఖీలో తెలంగాణ నుండి బస్ లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు మద్యం…

Read more

చౌటుప్పల్ లో BJP విస్తృత స్థాయి సమావేశం

<p>యాదాద్రి భువనగిరి జిల్లాచౌటుప్పల్ లో BJP విస్తృత స్థాయి సమావేశం జరిగింది&period; à°ˆ సమావేశానికి రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్&comma; ఉపాధ్యక్షుడు à°—à°‚à°—à°¿à°¡à°¿ మనోహర్ రెడ్డి&comma; భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్&comma; జిల్లా అధ్యక్షుడు మరియు పలు మండలాల…

Read more

కుప్పం ప్రజలతో భువనేశ్వరి ముఖాముఖీ

<p>కుప్పంలో చంద్రబాబుని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నారా భువనేశ్వరి&period; చిత్తూరు జిల్లాలోని కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో ముఖముకి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు&period; à°—à°¤ ప్రభుత్వం హాయంలో రాష్ట్రంలో జరిగిన అకృత్యలకు&comma; డౌర్జన్యలను కారణంగానే టీడీపీకి ప్రజలు ఓటేసి…

Read more

కేంద్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

<p>కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేశారు&period; ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ&period; 15 వేల కోట్లు ప్రకటించారు&period; అంతేకాదు&comma; అవసరాన్ని…

Read more

కొత్త ఉద్యోగులకు మొదటి నెల వేతనం ఇవ్వనున్న కేంద్రం

<p>కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది&period; ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్స్‌ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని పేర్కొంది&period; కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర…

Read more

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్న లోకేష్

<p>2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కూటమి ప్రభుత్వం మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి&period; మొదటి రోజు సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది&period; కాగా మొదటి రోజు సభకు హాజరైన వైసీపీ నేతలు గవర్నర్…

Read more

కమ్మ అంటే అమ్మలాంటి వారు .. సీఎం రేవంత్ రెడ్డి

<p>కమ్మ అంటే అమ్మలాంటి వారని తెలంగాణ కొనియాడారు&period; నలుగురికి సాయం చేయాలనుకునే గుణం ఉన్నవాళ్లు కమ్మవారు అని ప్రశంసించారు&period; మట్టి నుంచి బంగారాన్ని తీసే శక్తి కమ్మవారికి ఉందన్నారు&period; కమ్మవారికి బ్రాండ్ మహానేత ఎన్టీ రామారావు అన్న రేవంత్‌రెడ్డి&period; ఆయనను విమర్శించిన…

Read more

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన ఆదేశం

<p>ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్ధనను తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు&period; ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కోర్టులో హాజరు పర్చాలని దర్యాప్తు అధికారులను నాంపల్లి కోర్టు ఆదేశించింది&period; ప్రధాన నిందితుడు కాబట్టి వీడియో…

Read more