Satya

737.67 కోట్ల ఆదాయంతో బీఆర్ఎస్ పార్టీనే టాప్

<p>దేశంలో అత్యధిక ఆదాయం పొందిన రాజకీయ పార్టీగా కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి- BRS చరిత్ర సృష్టించింది&period; 2022-23 ఆర్థిక సంవత్సరంలో 737&period;67 కోట్ల ఆదాయంతో బీఆర్ఎస్ పార్టీనే టాప్ వచ్చినట్లు à°’à°• రిపోర్ట్ వెల్లడించింది&period; ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్…

Read more

సింగరేణిలో భారీ వర్షాలు.. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

<p>సింగరేణిలో భారీ వర్షాల కారణంగా ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది&period; సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలలో à°—à°¤ ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది&period; ప్రాజెక్టు క్వారీ లలోని పని స్థలాలలో…

Read more

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభం

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు&period; సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు à°ˆ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు&period; సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించనున్నారు&period;…

Read more

అడవిలో తెలంగాణ క్రీడా ప్రాంగణం

<p>ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచుపల్లి గ్రామపంచాయతీలోని అడవిలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు&period; అడవి మధ్యలో క్రీడా ప్రాంగణం ఉండడం చర్చనీయంగా మారింది&period; ఎటు చూసినా తెలంగాణ క్రీడ ప్రాంగణంలో పెద్ద పెద్ద చెట్లు&comma; ఉపాధి హామీ పథకంలో…

Read more

భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం

<p>భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది&period; తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది&period; భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి&period; భద్రాచలం దగ్గర 32 అడుగులకి నీటిమట్టం…

Read more

ములుగు జిల్లాలో భారీ వర్షాలు

<p>ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; దీంతో వాగులు&comma; వంకలు పొంగి పొర్లుతున్నాయి&period; ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది&period; మంగపేట మండలం కమలాపురం ఇంటెక్ వెల్ వద్ద వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది&period; దీంతో…

Read more

భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

<p>బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి&period; పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా&comma; వరద పరిస్థితులు ఏర్పడ్డాయి&period; à°ˆ నేపథ్యంలో&comma; భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు ఆన్ లైన్ లో సమీక్ష చేపట్టారు&period; వర్షాలు à°…à°§à°¿à°•à°‚à°—à°¾…

Read more

మైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపం

<p>మైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపం సమస్య తలెత్తింది&period; దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు&comma; ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి&period; సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ à°’à°• అప్డేట్‌ను విడుదల చేసింది&period; దాని…

Read more

ఆగష్టు 3న తెలంగాణ సీఎం అమెరికా పర్యటన

<p>ఆగష్టు 3à°¨ తెలంగాణ సీఎం అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది&period; రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికాలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారుల బృందం అమెరికాలో పర్యటించనుంది&period; వచ్చే నెల 3à°¨ రాత్రి హైదరాబాద్ నుంచి à°ˆ బృందం…

Read more

వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి నానా కష్టాలు

<p>అల్లూరి సీతారామరాజు జిల్లాలో వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు&period; కొయ్యురు గ్రామంలోని వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి మంచం మీద 4 కిలోమీటర్లు గిరిజనులు మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది&period; కొయ్యురు మండలం మూలపేట పంచాయితీ జాజులుబంద గ్రామంలో à°ˆ…

Read more