Satya

హైదరాబాద్ లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్

<p>హైదరాబాద్ లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ వేదిక ఏర్పాటు చేశారు&period; ఈనెల 20&comma; 21 తేదీల్లో నోవాటెల్ లో సమ్మిట్ ఏర్పాటు చేశారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు&period; దీనికి సంబంధించిన బ్రౌచర్ ను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్…

Read more

రైతు సంక్షేమమే మా ధ్యేయం

<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసింది&period; రూ&period;లక్ష వరకు ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది&period; 11&period;50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో నేరుగా రూ&period; 6 వేల 98 కోట్ల నిధులు…

Read more

ఈనెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

<p>ఈనెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు&period;&period; 24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి&period; 25à°¨ తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది&period; 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది&period; à°ˆ అసెంబ్లీ సెషన్స్‌లోనే రైతుభరోసా&comma; R&amp&semi;R చట్టం రద్దు&comma;…

Read more

తెలంగాణకు రెడ్ అలెర్ట్.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

<p>తెలంగాణకు రెడ్ అలెర్ట్&period;&period; పలు జిల్లాలకు భారీ వర్ష సూచన వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది&period; రెండు రోజులపాటు 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది&period; à°ˆ మేరకు ఆయా జిల్లాలకు…

Read more

రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల రుణ మాఫీ సంబరాలు

<p>రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల రుణ మాఫీ సంబరాలు అంబరాన్నంటాయి&period; మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ అవుతుండడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు&period; రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మల్యే శంకర్ ఆధ్వర్యంలో రైతులతో…

Read more

మంచిర్యాల జిల్లాలో గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్

<p>మంచిర్యాల జిల్లాలో గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్ &period; తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని అనిత విక్రయిస్తోందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు&period; మందమర్రిలోని విద్యానగర్ కు చెందిన మక్కల గంగాధర్ అనే యువకుడికి…

Read more

పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత

<p>పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత &period; మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; మిథున్ రెడ్డిని అడ్డుకున్న టీడీపీ నేతలు&comma; శ్రేణులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; మిథున్…

Read more

నీట్‌ పేపర్‌ లీక్‌లో ఎయిమ్స్ డాక్టర్స్ కీలక పాత్ర

<p>నీనీట్‌ పేపర్‌ లీక్‌లో ఎయిమ్స్ డాక్టర్స్ కీలక పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది&period; à°ˆ కేసులో నలుగురు బిహార్‌లోని పాట్నా ఎయిమ్స్ డాక్టర్లను సీబీఐ అరెస్ట్ చేసింది&period; చందన్‌సింగ్&comma; రాహుల్ ఆనంద్&comma; కరణ్ జైన్&comma; కుమార్ సానును సీబీఐ అధికారులు అరెస్ట్…

Read more

నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ

<p>ఢిల్లీ లిక్కర్ కేసులో నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ &period; వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరు పర్చనున్నారు&period; మరోసారి కవితకు సీబీఐ దాఖలు చేసిన కేసులో జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే అవకాశం…

Read more

అతి కష్టం మీద పెనుగోలు గ్రామానికి DMHO వైద్య సిబ్బంది

<p>ములుగు జిల్లా వాజేడు మండలంలో మూడుగుట్టలు ఎక్కి&comma; మూడు వాగులు దాటి అతి కష్టం మీద పెనుగోలు గ్రామానికి DMHO వైద్య సిబ్బంది చేరుకున్నారు&period; మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి ముగ్గురు గ్రామస్తులు…

Read more