Satya

ఎర్రచందనం తరలిస్తున్నదుంగలును పోలీసులు పట్టుకున్నారు..

<p>ఆంధ్రా&comma;తమిళనాడు సరిహద్దులో ఎర్రచందనం దుంగలును తరలిస్తున్న ముఠాను సూళ్లూరుపేట పోలీసులు పట్టుకున్నారు&period; ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద నుండి సుమారు 4కోట్ల రూపాయలు విలువచేసే ఎర్రచందనం&comma; రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు&period; తమిళనాడుకు చెందిన 5 గురు స్మగ్లర్లు ఆంద్ర సరిహద్దు పన్నంగాడు…

Read more

‘ జగనన్న ఆరోగ్య సురక్ష ‘ కార్యక్రమం పై సీఎం జగన్..

<p>ఏపీ సీఎం జగన్ &&num;8216&semi;జగనన్న ఆరోగ్య సురక్ష&&num;8217&semi; కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు&period; &&num;8216&semi;జగనన్న ఆరోగ్య సురక్ష&&num;8217&semi; కార్యక్రమం చాలా ముఖ్యమైనదని కలెక్టర్లకు స్పష్టం చేశారు&period; శిబిరాల్లో గుర్తించిన రోగులకు పూర్తి స్థాయిలో చేయూతనివ్వాలని పేర్కొన్నారు&period; అర్బన్ లో…

Read more

అమరావతిలో రోడ్ల నిర్మాణం – తక్షణమే ఆపాలన్న ఏపీ హైకోర్టు

<p>మంగళగిరి మండలం నిడమర్రులో రోడ్ల నిర్మాణం వెంటనే నిలిపివేయాలని నగరపాలక సంస్థతోపాటు&comma; సీఆర్‌డీఏను హైకోర్టు ఆదేశించింది&period; అమరావతి మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది&period; ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా&comma; అనుమతి…

Read more

చత్తీస్‌గఢ్ లో బాంబు పేలుడు..

<p>చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది&period; పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో జరిగిన ఈఐడీ పేలుడులో సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు&period; బాధిత జవాను సీఆర్‌పీఎఫ్ కోబ్రా 206à°µ బెటాలియన్‌కు చెందిన ఇన్స్‌పెక్టర్…

Read more

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ..

<p>కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది&period; కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించింది&period; 16 మంది అభ్యర్థులతో కూడిన మూడో విడత జాబితాను విడుదల చేసింది&period; నిజామాబాద్ అర్బన్ సీటును సీనియర్…

Read more

పుచ్చకాయతో హాయి..

<p>వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్నే కాదు చర్మాన్నీ తాజాగా ఉంచుతాయి&period; చర్మంపె మచ్చలు&comma; &comma;సన్నని ముడతలు కనిపిస్తోంటే&period;&period; పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి రోజూ రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి&period; మర్నాడు కడిగేసుకుంటే సమస్య తగ్గి ముఖం తాజాగా…

Read more

శివపూజా రహస్య వివరణ..

<p>శివుడు ఏకాదశ రుద్రస్వరూపము&period; ఆంద్రదేశము నందు పదునొకండు à°¶à°¿à°µ క్షేత్రములు కలవు&period; వాటి దర్శనము మహాఫలమునందించును&period; అవి 1&rpar; బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2&rpar; శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3&rpar; ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4&rpar; క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు…

Read more

నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ..

<p>ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు&period; తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు&period; ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేడు సాయంత్రం 5&period;30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని…

Read more

నేడు ఛత్తీస్‌గడ్‌లో తొలి దశ..

<p>ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది&period; నక్సల్స్‌ ప్రభావిత బస్తర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సహా మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది&period; ఓటింగ్ ప్రక్రియను రెండు టైమ్ స్లాట్స్‌à°—à°¾ విభజించారు&period; మొదటి స్లాట్…

Read more

రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో..

<p>గోషామహాల్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు&period; దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్‌హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు&period; విధ్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ…

Read more