Satya

విశాఖ సాగర తీరంలో కిడ్నీ రాకెట్ భూతం

<p>విశాఖ సాగర తీరంలో కిడ్నీ రాకెట్ భూతం మరోసారి వెలుగులోకి వచ్చింది&period; సీతమ్మధార లో ఉన్న NRI హాస్పటల్ కేంద్రంగా యదేచ్ఛగా కిడ్నీలు ఇడ్లీలుగా అమ్ముతున్నారు&period; ఒక్కో కిడ్నీ à°§à°° 27 లక్షలు à°—à°¾ నిర్ణయించి బేరసారాలు ఆడుతున్న వైనం ఆలస్యంగా…

Read more

పుంగనూరు నుండి తిరుమలకు టీడీపీ నేతల పాదయాత్ర

<p>à°—à°¤ ప్రభుత్వం ప్రతిపక్షంలో వున్న టీడీపీ&comma; బీజేపీ&comma; జనసేన నాయకులను&comma; కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో పార్టీ పేరు చెప్పుకోలేక&comma; పార్టీ కార్యక్రమాలలో దైర్యంగా పాల్గొనలేక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ&period; పుంగనూరు నుండి తిరుమలకు టీడీపీ నేతల పాదయాత్ర&period; టీడీపీ కూటమి…

Read more

పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

<p>సంభంధిత అధికారులను వెంటపెట్టుకొని పర్యటించిన కిషన్ రెడ్డి గారు మొదట అంబర్పేట్ డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలో స్థానిక ప్రజలతో కాసేపు ముచ్చటించారు&period; ప్రజల నుంచి స్థానిక సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు&period; అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు&period;…

Read more

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

<p>కస్తూర్బా పాఠశాల భవనం పైనుంచి దూకి à°“ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది&period; మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని కస్తూర్బా పాఠశాల లో రెండవ అంతస్తు పైనుంచి మంచిర్యాల పట్టణానికి చెందిన à°“ విద్యార్థిని ఆరవ తరగతి చదువుతుంది&period; కస్తూర్బా పాఠశాలలో à°“…

Read more

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు

<p>అనంతపురం జిల్లా లోని గుత్తి&comma; గుంతకల్లు&comma;పెద్దవడుగూరు మండలాలలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారి భాస్కరయ్య నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించారు&period; అధికారులు దాడులు చేస్తారన్న సమాచారం తెలియడంతో చాలావరకు ఎరువుల దుకాణాల యాజమాన్యులు షాపులకు తాళాలు వేసి వెళ్లిపోయారు&period; కొంతమంది దుకాణదారులకు…

Read more

నేటి నుంచి తెలంగాణలో రైతుభరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ

<p>రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది&period; 5 ఎకరాలకు ఇవ్వాలా&quest; లేక 10 ఎకరాలకు à°ˆ స్కీంను వర్తింప చేయాలా&quest; అనే ఆంశంపై క్షేత్రస్థాయిలో రైతులు&comma; రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది&period; ఇందుకోసం నేటి…

Read more

ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ సమావేశం

<p> కూటమి ప్రభుత్వం à°ˆ నెల 16à°¨ ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది&period; వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో à°ˆ క్యాబినెట్ భేటీ జరగనుంది&period; à°ˆ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో&comma; à°ˆ నెల 16à°¨…

Read more

నల్గొండ జిల్లాలో SI లైంగిక వేధింపుల పర్వం

<p>నల్గొండ జిల్లాలో SI లైంగిక వేధింపుల పర్వం బయటపడింది&period; అయితే&comma; ఎస్‌ఐపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేయడం చర్చనీయాంశమవుతోంది&period; ఎస్‌ఐని వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ జిల్లా à°Ž స్పీ శరత్‌చంద్రపవార్‌ ఉత్తర్వులు జారీచేశారు&period; ఎస్‌ఐని సస్పెండ్‌ చేయకుండా ఏదో…

Read more

తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

<p>తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు&period; జూలై 16à°µ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది&period;<br &sol;>సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు&period; ఉగాది&comma; ఆణివారి…

Read more

కబ్జాదారులను అడ్డుకున్న క్రీడాకారులు

<p>నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారుల కోసం ప్రభుత్వం 106 సర్వే నెంబర్ లో 7 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది &period;2010 లో క్రీడాకారుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది&period; క్రీడా ప్రాంగణం కోసం అని విధుల కేటాయింపు…

Read more