Satya

సుమారు 7.5 లక్షలు విలువచేసే మద్యం ధ్వంసం

<p>అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాయచోటి పోలీస్ డివిజన్ పరిధిలో ఎలక్షన్&comma;అంతకంటే ముందు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం బాటిల్లతొంపాటు నాటు సారా ను సెబ్ సూపరిండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలోసుమారు 7&period;5 లక్షలు విలువచేసే మద్యం ధ్వంసం చేశారు&period; à°ˆ సందర్భంగా వారు…

Read more

పల్నాడు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

<p>నరసరావుపేట మండలం చిన్న తురకపాలెం లో క్షుద్ర పూజల కలకలం &period; గ్రామములో ప్రతి ఇంటి తలుపులకు&comma;గోడలకు&comma;ఇంటివద్ద ఉన్న చెట్లకు మేకులు&comma;మంత్రించిన నిమ్మకాయలు కడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు &period; రోడ్ల మీద డబ్బులు&comma;అన్నం వేస్తున్న ఆగంతకులు &period; ఊర్లో చేతబడి…

Read more

తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

<p> తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది&period; విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు&period; ఇప్పటికే మూతబడిన పాఠశాలలను మళ్లీ తెరిపించడంతోపాటు&comma; సమీకృత గురుకులాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period;…

Read more

ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధం

<p>ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు à°°à°‚à°—à°‚ సిద్ధం &period; ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గనులశాఖ రూపొందించింది&period; à°ˆ నెల 8 నుంచి నూతన మార్గదర్శకాలను అమలు చేయనుంది&period; ఇకపై ఇసుక తవ్వకాలు&comma; రవాణా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని…

Read more

జార్ఖండ్ సీఎం చంపయి సోరెన్ రాజీనామా

<p>జార్ఖండ్ సీఎం చంపయి సోరెన్ రాజీనామా చేశారు&period; తన రాజీనామా లేఖను గవర్నర్ రాధాకృష్ణకు అందించారు&period; హేమంత్ సోరెన్&comma; ఇతర నేతలతో కలిసి ఆయన గవర్నర్‌ను కలిశారు&period; రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం చంపయి సోరెన్ మాట్లాడుతూ… కొన్ని నెలల కిందట…

Read more

భారత క్రికెటర్లకు నేడు మోదీ సన్మానం

<p>à°Ÿà±€20 ప్రపంచకప్ గెలుపుతో యావత్ దేశం గర్వపడేలా చేసిన టీమిండియా&period; అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది&period; నేడు సాయంత్రం నిర్వహించనున్న విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలంటూ అభిమానులను ఆహ్వానించింది&period; భారత క్రికెటర్లకు నేడు మోదీ సన్మానం చేయనున్నారు&period; అనంతరం టీం సభ్యులందరూ ముంబై…

Read more

పార్లమెంట్లో దుమారం రేపుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

<p>పార్లమెంట్లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి&period; ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు&period; à°ˆ క్రమంలోనే హిందూ సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ…

Read more

కాసేపట్లో ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ

<p>ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు&period; గతవారమే ఇరువురు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ లోక్‌సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదా పడింది&period; నేటి సాయంత్రం ప్రధానితో భేటీకి…

Read more

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు

<p>ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది&period; ఆమె కస్టడీని జులై 25 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది&period; ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో…

Read more

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్..!

<p>బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్&period;&period;&excl; తగిలింది&period; రాజ్యసభ సభ్యుడు&comma; తెలంగాణకు చెందిన కీలక నేత కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు&period; ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ…

Read more