Satya

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

<p>మాజీ ముఖ్యమంత్రి&comma; వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది&period; జగన్‌పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేపట్టింది&period; సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు…

Read more

కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత

<p>శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత &period; విద్యార్థినులు తమ సమస్యలపై మంత్రికి నేరుగా లేఖ రాయడంతో మంత్రి స్వయంగా వచ్చి విద్యార్థులతో ముచ్చడించి సమస్యలను à°…à°¡à°¿à°—à°¿…

Read more

అధికారులతో కలిసి నీటిని విడుదల చేసిన మంత్రి

<p>ఏలూరు జిల్లా గోదావరి నదిపై నిర్మించిన నాలుగు ఎత్తిపోతల పథకాల నుంచి అధికారులతో కలిసి నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు &period; <br &sol;>పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటిని విడుదల…

Read more

స్పీకర్ అయ్యన్నకు భారీ అభినందన సభ

<p>అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నకు భారీ అభినందన సభ జరిగింది&period; తన దృష్టంతా నియోజకవర్గ ప్రజల అభివృద్ది పైనే అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు&period; ఇది నాకు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు&period; రాజ్యాంగబద్ధమైన కుర్చీలో…

Read more

కాసేపట్లో ప్రధాని మోదీ మన్ కీ బాత్

<p>మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాసేపట్లో ప్రధాని మోదీ మన్ à°•à±€ బాత్ లో మాట్లాడనున్నారు&period; కాసేపట్లో à°ˆ కార్యక్రమం ప్రసారం కానుంది&period; మన్ à°•à±€ బాత్ కార్యక్రమం రెండు విధాలుగా ప్రత్యేకమైనది&comma; మొదటిది&comma; లోక్‌సభ ఎన్నికలలో గెలిచి&comma;…

Read more

వరంగల్ పై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు

<p>వరంగల్ పై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు&period; &&num;8216&semi;à°ˆ నగరానికి ఎయిర్ పోర్ట్ తీసుకొస్తున్నాం తొందర్లోనే&period; నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం&period; à°ˆ నగరానికి టెక్స్ టైల్ పార్క్ ను తొందర్లోనే ప్రారంభించబోతున్నాం&period; వరంగల్ నగరం జాతీయ స్థాయిలో…

Read more

చుక్కనీటి కోసం నానాపాట్లు

<p>శ్రీకాకుళం జిల్లా ప్రజలు చుక్కనీటి కోసం నానాపాట్లు పడుతున్నారు&period; పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం తాగునీటికి తీవ్ర ఇక్కట్లు తప్పడంలేదు&period; రక్షిత మంచినీటి పథకాలు పడకేయడం&comma; బోర్ల నుంచి నీరు రాకపోవడంతో సిక్కోలు నగరానికి నిరంతరం త్రాగునీరు సరఫరా చేయాలని…

Read more

పోలవరానికి అంతర్జాతీయ నిపుణల బృందం

<p>పోలవరం భారీ నీటి పారుదల ప్రాజెక్టును సందర్శించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం కాసేపట్లో పోలవరం వెళ్లనుంది&period; రాజమండ్రి నుండి à°ˆ బృందం రోడ్‌ మార్గంలో పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటుంది&period; à°ˆ బృందంలో అమెరికా ప్రొఫెషనల్‌ ఇంజనీర్‌ డేవిడ్‌ బి&period;పాల్‌&comma; కెనడాకు చెందిన…

Read more

యూజీసీ NEET పరీక్ష తేదీలను ప్రకటించిన NTA

<p>అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ రద్దు చేసిన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌కు కొత్త షెడ్యూల్ వెలువడింది&period; ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య పరీక్షను నిర్వహించనున్నట్టు NTA ప్రకటించింది&period; ఇక ఆల్ ఇండియా ఆయుష్…

Read more

APలో వివాదాస్పదంగా ప్రవీణ్ ప్రకాశ్ వీఆర్ఎస్ దరఖాస్తు

<p>జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తీరు మారోసారి వివాదాస్పదమైంది&period; ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఆయన వీఆర్‌ఎస్‌కు సిద్ధమయ్యారు&period; ప్రవీణ్ ప్రకాశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వ్యవహరించిన తీరుపై జీఏడీ…

Read more