సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల నిధుల రికవరీ కలకలం సృష్టిస్తుంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మేళ్లచెరువు గ్రామపంచాయతీలో సుమారు రెండు కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని జిల్లా అధికారులు గుర్తించారు. రికవరీ చేయాలంటూ …
Satya
-
-
అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ వాడిన రాహుల్ గాంధీ డూప్ వివరాలను త్వరలో వెల్లడిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. యాత్రలో రాహుల్ గాంధీకి బదులుగా ఆయనలా కనిపించే ఓ వ్యక్తిని …
-
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. దేశంలో ఆయా రామ్, గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, …
-
చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా అంటూ ప్రశ్నించారు. తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం …
-
సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తనని తాను అర్జునుడు అని పోల్చుకుంటున్నారన్నారు. నిజానికి జగన్ అర్జునుడో, అభిమన్యుడో కాదు భస్మాసురుడు అని చంద్రబాబు విమర్శించారు. నెల్లూరు ఎస్వీజీఎస్ గ్రౌండ్స్‌లో …
-
విశాఖ బీచ్ లో చెత్తను ఏరివేసీ క్లీన్ డ్రైవ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. మిస్ పెర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా బీచ్ …
-
బిగ్ బాస్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ అనేది చారిత్రకమైన హేయంతో కూడిన అంశమన్నారు. తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు హైదరాబాద్‌లో ర్యాలీ చేపట్టారు. అందులో పాల్గొన్న నారాయణ బిగ్ బాస్ …
-
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంతో పాటు తాము వింత వింత …
-
తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. …
-
చంద్రబాబు పై ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదవారికోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు. తన పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడం …