లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ ను ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో ఎట్టకేలకు సొంత శాఖపై ఏసిబి పంజా విసిరింది. గొడవల కేసులో ఐదువేల రూపాయల లంచం తీసుకుంటున్న గాజువాక హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ …
Satya
-
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లాస్ పీకారు. పదే పదే స్పీకర్ పోడియం వద్దకు రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ పై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. జగదీశ్ …
-
ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. కారులో ప్రయాణిస్తూ గ్యాస్ లీక్ అయి మృత్యువాత పడ్డారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి …
-
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలనైనా తూచ తప్పకుండా పాటించాలన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన మాయమాటలతో మభ్యపెట్టి ప్రజలను …
-
జీవో నెంబర్ 512ను వెంటనే రద్దు చేయాలని కర్నూలు జిల్లా పత్తికొండలో ధర్నా చేశారు న్యాయవాదులు. పట్టణంలోని న్యాయవాదులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో …
-
తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు తన యుద్ధం ఆగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్. యువగళం-నవశకం సభలో మాట్లాడుతూ ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవమవుతుందని ఆయన అభివర్ణించారు. …
-
పవన్, లోకేష్, చంద్రబాబు నిన్న చేసింది పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమే అని యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. 12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్, సోనియాను కూకటి …
-
కరోనా గురించి యావత్ ప్రపంచం మరిచిపోతున్న తరుణంలో మళ్లీ కరోనా భూతం బెంబేలెత్తిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కలవరపెడుతోంది. మన దేశంలో కూడా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 358 …
-
పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి 51 సంవత్సరాలను పురస్కరించుకొని 51 …
-
దేశంలో 24గంటల విద్యుత్ ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ …