తిరుపతి అటవీప్రాంతం పరిధిలో పోలీసులు10 మంది ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసారు. భాకరాపేట రేంజ్ లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా పోలీసులు దోంగలను పట్టుకున్నారు. 306 కిలోల ఎర్రచందనం దుంగలను, రెండు కార్లు, ఒక మోటారు సైకిల్ …
Satya
-
-
బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి తిన్నా కూడా బరువు పెరిగిపోరు. బొప్పాయిని తీసుకోవడం వల్ల మరో ముఖ్యమైన లాభం ఉంది. అదేమిటంటే గుండెకు రక్తం సరఫరా అయ్యేటట్టు బొప్పాయి చూసుకుంటుంది. అలానే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండే …
-
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమిస్తే ఆయన సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ …
-
పార్లమెంటులో వివిధ అంశాలపై ప్రశ్నలు అడగడానికి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. మొయిత్రా అంశంపై నివేదికను పార్లమెంటు ఎథిక్స్ కమిటీ చైర్మన్ నేడు లోక్ సభలో …
-
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధరణి ఉద్యోగుల మాయాజాలం వెలుగు చూసింది. జిల్లాలో కోట్లలో విలువైన భూములను, భూదస్తావేజులకు ఆమోదించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజీగా ఉండడం ద్వారా ఇద్దరు ధరణి ఆపరేటర్లు కొంతమందితో కుమ్మక్కయ్యారు. …
-
పటాన్ చెరువు నియోజకవర్గంలో శ్రీవారి ఆశీస్సుల వల్లనే హ్యాట్రిక్ కొట్టానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం …
-
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను వెల్లడించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. మరోవైపు యూపీఐ, ఆటో డెబిట్ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల్లో భాగంగా …
-
మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేసిన 11 మంది శాఖలపై కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్నారు. పదకొండు మంది మంత్రుల శాఖలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రోజు …
-
భారత్ నలుమూలలా భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మొదట కర్ణాటకలో భూమి కంపించింది. రాష్ట్రంలోని విజయపురలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై …
-
హన్మకొండజిల్లా మెటర్నిటీ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టోర్ రూం లో షార్ట్ సర్క్యూట్ అవ్వటం వలన, యాసిడ్ బాటిల్స్, బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలో ఈ ప్రమాదం జరిగింది, హాస్పిటల్ ఆవరణ మోత్తం నల్లటి పొగలతో …