పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత . మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిథున్ రెడ్డిని అడ్డుకున్న టీడీపీ నేతలు, శ్రేణులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు …
Satya
-
-
నీనీట్ పేపర్ లీక్‌లో ఎయిమ్స్ డాక్టర్స్ కీలక పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో నలుగురు బిహార్‌లోని పాట్నా ఎయిమ్స్ డాక్టర్లను సీబీఐ అరెస్ట్ చేసింది. చందన్‌సింగ్, రాహుల్ ఆనంద్, కరణ్ జైన్, కుమార్ సానును సీబీఐ …
-
ఢిల్లీ లిక్కర్ కేసులో నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ . వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరు పర్చనున్నారు. మరోసారి కవితకు సీబీఐ దాఖలు చేసిన కేసులో జ్యుడీషియల్ కస్టడీ …
-
ములుగు జిల్లా వాజేడు మండలంలో మూడుగుట్టలు ఎక్కి, మూడు వాగులు దాటి అతి కష్టం మీద పెనుగోలు గ్రామానికి DMHO వైద్య సిబ్బంది చేరుకున్నారు. మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి …
-
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వీధి కుక్కల బీభత్సం. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు 40 మందిపై దాడి చేశాయి. అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి …
-
కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉండవల్లిలోని …
-
తెలంగాణలో నేటినుంచి రుణ మాఫీ అమలు కానుంది. రుణ మాఫీ కార్యక్రమం అమలుకు తాము కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి రూపాయి …
-
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన రిలీజ్ చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబుతోపాటు జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం బైడెన్ డెలావేర లోని సముద్రతీరంలో ఉన్న …
-
ఏపీలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, …
-
ములుగు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండల పరిధిలోని చొక్కాల గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలెం ప్రాజెక్టుకు వెల్లే దారిలో గంజాయిని అటుగా వెళ్లే …