పురిటిలోనే పాప మృతి..

Baby died in womb

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగుడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనగంటి రమ్య &lpar;22&rpar; అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో సామాజిక ఆసుపత్రికి 108 లో తరలిస్తుండగా రామన్నగూడెం&comma; కమలాపురం రహదారి మార్గం సరిగా లేక ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతో&comma; ప్రసవించిన రమ్య పాపకు జన్మించింది&period; అప్పటికి పరిస్థితి విషమించడంతో ఉమ్మనీరు మింగి పాప మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.

ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.

తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.