’80 రోజులు పూర్తయిన హామీల ఊసు ఏదీ’? బండి సంజయ్

Bandi Sanjay Comments

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">సైదాపుర్ మండల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్&lpar;Bandi Sanjay Comments&rpar;&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సైదాపుర్&lpar;Saidapur&rpar; అంటేనే పువ్వు గుర్తు&period; కమ్యునిస్టులు&comma;కాంగ్రెస్ ఉన్నా ప్రజలంతా బీజేపీ వైపు ఉంటారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లాడిన బీజేపీ కి ఓటు వేయకుండా కాంగ్రెస్ కి ఓటేశారు&period; ఈ సారి అలా చేయకండి దయచేసి మళ్ళీ ఎంపిగా పోటి చేయమని నడ్డా గారు మోదీ గారు మరోసారి ఎంపిగా మాజీ ఎమ్మెల్యే శోభక్క&comma; నాతో పాటు పార్టీ కార్యకర్తలు మీ కోసం కొట్లాడి జైలుకు పోయినం&period; పేదల కోసం కోట్లాడిన బీజేపీ ను వదిలేసి మీరు కాంగ్రెస్ కి ఒట్లేశారు&period; హుస్నాబాద్ నియోజవర్గం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు గ్రామ పంచాయతీకి నిధులు కేంద్రం ఇచ్చింది&period; కేసిఆర్&lpar;kcr&rpar; తెలంగాణను అప్పుల పాలు చేసిండు&period; పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు&period; కాంగ్రెస్ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>100 రోజుల లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది&period; ఇప్పుడు 80 రోజులు పూర్తయిన హామీలు మాత్రం అమలు కాలేదు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>గ్యాస్ కనెక్షన్ మహిళల పేరుతో ఉంటేనే ఆరు గ్యారంటిలు అమలు అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలు పెట్టింది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నరేంద్ర మోడీ గారు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది&period; మళ్ళీ ఓటేయండి ఆరు గ్యారెంటీలు ఇస్తాం అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలూపెడుతుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యాడు కాబట్టే పేదోళ్ళకు న్యాయం జరగుతుంది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మీరు ఎప్పుడైనా రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని అనుకున్నారా&quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నరేంద్ర మోడీ హయాంలో రాముడి గుడి కట్టారని మీ తరతరాలు చెప్పుకుంటారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>రాముడు&comma;ఉన్నాడు రాముడి నీ పూజించే మోదీ ఉన్నారు&period; కాంగ్రెస్ వాళ్ళకి ప్రధాని అభ్యర్ధిగా ఎవరు ఉన్నారు&quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పువ్వు గుర్తుకు ఓటేస్తే సంక్షేమం జరుగతుంది&period; కాంగ్రెస్ కి ఓటేస్తే ఉన్న రేషన్ కూడా పోతుంది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>దయచేసి మోడీని గెలిపించండి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మీరు ఎంపిగా గెలిస్తే 150 రోజుల్ పాటు పాదయాత్ర చేసిన&period; పేదల కోసం కోట్లాడిందుకు 100 కేసులు పెట్టారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మా జీవితాలను &comma; కుటుంబాలను ఆగం చేసుకొని కొట్లాడం&period;దయచేసి అర్థం చేసుకొని పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయండి<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>యాత్రలో ఎక్కడికి వెళ్లినా మహిళలంతా మోదీ గారికి ఓటేస్తామని బహిరంగంగా చెబుతున్నారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మరోసారి మీరంతా ఆశీర్వదించి నాకు ఓటేస్తే నేను వెళ్లి మోదీ గారికి ఓటేస్తా&period;&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-62&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;film-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-62&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను &&num;8211&semi; టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య&period;&period;">&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను &&num;8211&semi; టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద &OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-17&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;final&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-17&sol;amp&sol;" alt&equals;"ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం&period;&period;">ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఐపీఎల్‌ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్‌ ఫినాలేతో తెరపడనుంది&period; ఒకవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news-4&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;thef&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news-4&sol;amp&sol;" alt&equals;"కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం&period;&period;">కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సముద్ర గర్భం కుచించుకుపోతోంది&period; నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి&period; సుప్రీంకోర్టు మార్గదర్శకాలు&comma; CRZ నిబంధనలు సముద్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..