బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకోనున్న బెల్లంకొండ శ్రీనివాస్..

Bellamkonda Srinivas tweet

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకోనున్న బెల్లంకొండ శ్రీనివాస్ &lpar;Bellamkonda Srinivas&rpar;…ఏకంగా మూడు చిత్రాలు&excl;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ &lpar;Bellamkonda Srinivas&rpar; తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు&period; అల్లుడు శీను&comma; జయ జానకి నాయక&comma; రాక్షసుడు వంటి హిట్‌ సినిమాలతో దూసుకుపోయాడు&period; ఈ సినిమాల్లో&period;&period; అతని నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి&period; కాగా శ్రీనివాస్‌ &lpar;Bellamkonda Srinivas&rpar; హీరోగా ఎంట్రీ ఇచ్చి &lpar;2024&rpar; పది సంవత్సరాలు పూర్తయింది&period; మొదటి నుండి శ్రీనివాస్ తన సిక్స్-ప్యాక్ బాడీతో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్‌ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు&period; ఇందుకు తన కఠినమైన వ్యాయామం&comma; దినచర్యలు&comma; తన అంకిత భావమే కారణం అని చెప్పాలి&period; ఫిట్‌నెస్ విషయంలో అతను చాలా నిబద్ధతతో ఉంటాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;needele-needele-janma-song-from-love-mocktail-2&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి &OpenCurlyQuote;నీదేలే నీదేలే&&num;8230&semi;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక ఈ హీరో తన క్రేజ్‌ని పెంచుకోవాడనికి&period;&period; ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు&period; SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అతనికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది&period; ప్రస్తుతం శ్రీనివాస్‌&period;&period;14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వస్తున్న &&num;8216&semi;టైసన్ నాయుడు&&num;8217&semi; షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు&period; ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు&period; ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది&period; దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు‌ మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వీటి కోసం&period;&period; మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్‌ కనిపించనున్నాడు అని తెలుస్తుంది&period; ఇవీ అన్నీ కూడా చాలా ప్రత్యకమైన కథలు అని&comma; ఇవి అతని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేస్తాయి అని అంటున్నారు&period; యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు&period; శ్రీనివాస్‌ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్‌ బ్యాక్‌ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a> మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..