‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను - టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య

Advertisements

<p>శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద &OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు&period; ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు&period; ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ&comma; స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు&period; ఈ క్రమంలో శనివారం నాడు టీజర్‌ను విడుదల చేశారు&period; ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా విచ్చేశారు&period; ఈ కార్యక్రమంలో&period;&period;<&sol;p>&NewLine;<p>వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ టీజర్ ఆద్యంతం వినోదభరితంగా ఉంది&period; ఇలాంటి మంచి కామెడీ సినిమాలు రావాలి&period; టైటిల్‌లో డాక్టర్&comma; మన అని పదాలు అంటే కచ్చితంగా హిట్ అవుతుంటాయి&period; ఇలాంటి ప్రాజెక్టులకు తోడుగా నిలబడిన అలీ గారు&comma; రాజీవ్ కనకాల గారికి థాంక్స్&period; ఏవీఎస్ గారి కూతురు శాంతి గారు మళ్లీ కం బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది&period; ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>శ్రీ స్కంద మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; ఈ మూవీలోని ప్రతీ ఒక్కరూ మన సినిమా అని అనుకుని ఎంతో సపోర్ట్ చేశారు&period; చలపతి గారు అన్నీ తానై చేశారు&period; అన్ని బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు&period; ఇది చాలా మంచి కథ&period; ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌ను జాగ్రత్తగా తెరకెక్కించాం&period; టీజర్ చూసి కేవలం యూత్ సినిమా అని అనుకోకండి&period; ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ&period; క్లైమాక్స్ వరకు నవ్వుతూనే ఉంటారు&period; ఈవీవీ గారు&comma; జంధ్యాల గారి సినిమాల్ని చూసినట్టుగా ఉంటుంది&period; ఈ మూవీకి హీరో కథ&period; నేను ఓ ఆర్టిస్ట్‌ని మాత్రమే&period; ప్రతీ ఫ్యామిలీ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతుంది&period; ఆల్రెడీ నేను ఈ చిత్రాన్ని చూశాను&period; మంచి సినిమా చేశాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది&period; నా మొదటి సినిమాలోనే అలీ గారు&comma; రాజీవ్ కనకాల గారు&comma; శాంతి గారు&comma; కోటేశ్వరరావు వంటి గొప్ప వారితో నటించే అవకాశం లభించింది&period; కెమెరామెన్ కిషోర్ గారు నిజంగా అద్భుతం చేశారు&period; మా రైటర్ ఆర్కే గారు మంచి కథ&comma; డైలాగ్స్ అందించారు&period; మనోజ్ గారి మ్యూజిక్ అందరినీ కదిలిస్తుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు అలీ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాలో స్కంద చాలా చక్కగా నటించారు&period; చలపతి అందరి నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలి&period; ఈ బ్యానర్‌కు మంచి సక్సెస్ రావాలి&period; కొత్తగా వచ్చే వారికి హిట్లు వస్తే&period;&period; మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తుంటారు&period; ఓ సినిమా వల్ల ఎన్నో కుటుంబాలు బతుకుతుంటాయి&period; చిన్న సినిమాల్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు చలపతి కుమార్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్‌ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు&period; వీఎన్ ఆదిత్య గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది&period; ప్రభు గారు&comma; సురేష్ గారు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తుంటారు&period; స్కంద గారి వల్లే ఈ సినిమా మొదలైంది&period; ఆయన్ను చూసిన రోజే మంచి హీరో అవుతారని అనుకున్నాను&period; స్కంద గారు&comma; కృతాక్షి గారు నిర్మాతలుగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు&period; ఆర్కే రైటర్ ఈ కథను చాలా బాగా డెవలప్ చేశారు&period; ప్రతీ సీన్‌కు ఆడియెన్స్ కచ్చితంగా నవ్వుతారు&period; ఇలాంటి కాన్సెప్ట్‌‌కి ఓ చిన్న లేయర్ ఉంటుంది&period; ఆ లేయర్‌ను దాటలేదు&period; ఫక్తు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది&period; చివరకు థియేటర్ నుంచి కన్నీటి చెమ్మతో బయటకు వెళ్తారు&period; మా మూవీకి మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను&period; మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలుగుతుంది&period; నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అలీ గారు&comma; రాజీవ్ కనకాల&comma; ఇతర ఆర్టిస్టులందరికీ థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత కృతాక్షి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; మా సినిమాకి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>విశ్వ కార్తికేయ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;చలపతి గారు నన్ను సోలో హీరోగా లాంచ్ చేశారు&period; &OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ కథ నాకు తెలుసు&period; ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది&period; ఈ మూవీ వంద శాతం పెద్ద హిట్ అవ్వాలి&period; ఆ తరువాత చలపతి&comma; నేను చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; చాలా గ్యాప్ తరువాత ఓ మంచి పాత్రను చేశానని నాకు అనిపిస్తోంది&period; ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి శాంతి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ చిత్రం ఆద్యంతం నవ్విస్తూ ఉంటుంది&period; నా పాత్ర కాస్త సీరియస్‌గా ఉంటుంది&period; సెన్సిటివ్ టాపిక్‌ను చలపతి గారు ఎంతో చక్కగా హ్యాండిల్ చేశారు’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>శ్రుతి శంకర్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చిన చలపతి గారికి థాంక్స్&period; మీడియా&comma; ఆడియెన్స్ మా మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మోహన సిద్ధి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్‌ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; ప్రస్తుతం ఇలాంటి చిత్రాలు రావడం తగ్గిపోయాయి&period; కథ చెప్పిన వెంటనే నాకెంతో నచ్చింది&period; ప్రతీ పాత్ర నవ్విస్తుంది&period; అందరూ అద్భుతంగా నటించారు&period; ఇది పక్కా మ్యూజికల్ హిట్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>బూసం మనోజ్ కుమార్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ చిత్రంలో అవకాశం ఇచ్చిన చలపతి గారు&comma; నిర్మాత కృతాక్షి గారు&comma; స్కంద గారికి థాంక్స్&period; ఎంతో సరదాగా మ్యూజిక్ కంపోజ్ చేశాం&period; అన్ని పాటలు బాగుంటాయ’ని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కెమెరామెన్ కిషోర్ బోయిడపు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాకు అవకాశం ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్&period; నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రామకృష్ణ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్&period; చలపతి గారు&comma; కిషోర్ గారి కాంబో బాగా సెట్ అయింది&period; అందుకే త్వరగా షూటింగ్ ఫినిష్ చేయగలిగామ’ని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;చలపతి గారికి నేను రెగ్యులర్‌గా పాటలు రాస్తుంటాను&period; చలపతి పువ్వల ఈ సినిమా తరువాత చలపతి నవ్వుల అవుతారు&period; శ్రీ స్కందలో ఎంతో ఈజ్ ఉంది&period; ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు à°¶à°¿à°µ కుమార్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; కొత్త సినిమాల్ని తెలుగు ప్రజలెప్పుడూ ఆదరిస్తుంటారు&period; అలానే మా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సురేష్ కొండేటి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;చలపతి గారు మంచి అనుభవంతో &OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ అనే మంచి టైటిల్‌ను పెట్టారు&period; టీజర్ బాగుంది&period; థియేటర్‌లకు ఆడియెన్స్‌ని రప్పించేలా టీజర్‌ను కట్ చేయడం ఆనందంగా ఉంది&period; టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ టైటిల్ చాలా బాగుంది&period; టైటిల్‌లో డాక్టర్ అని ఉంటే దాదాపు ఆ సినిమా హిట్ అవుతుంది&period; టీజర్‌ను చూస్తుంటే ఆద్యంతం వినోదాత్మకంగా అనిపిస్తోంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..