బీర్‌ ప్రయోజనాలు..

Beer

Advertisements

&NewLine;<p>బీర్ అనగానే మందుబాబులకు తాగాలనిపిస్తుంది&period; అయితే సాధారణంగా వారానికి రెండుసార్లు బీర్ తీసుకుంటే లావవుతారని కొందరి అపోహ&period; బీర్ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; మాంసాన్ని మారినేట్ చేసేటప్పుడు అంటే మసాలా పట్టించి నానపెట్టేటప్పుడు బీర్ వాడి చూడండి&period; రుచిగా ఉండడమే కాకుండా ముక్కలు మృదువుగా ఉంటాయి&period; కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఒక బీర్ తాగేయండి&period; ఈ కార్బోహైడ్రేటెడ్ డ్రింక్ పొట్టలో ఇబ్బందిని సరిచేయడమే కాకుండా ఇందులో ఉండే ఆల్కహాల్ నొప్పిని తగ్గించేందుకు పనిచేస్తుంది&period; అయితే అల్సర్&comma; గ్యాస్ట్రిక్ ఉన్నవారు దీనిని వాడవద్దు&period; ఒక శుభ్రమైన బట్టను బీర్‌లో ముంచి బంగారం నగలను తుడిచి ఆ తరువాత పొడి బట్టతో మరోసారి తుడిచి ఆరపెడితే మిలమిలా మెరవడం ఖాయం&period; చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఈస్ట్‌ది ప్రధానపాత్ర&period; ఇది బీర్‌లో ఉంటుంది కాబట్టి నీళ్లలో కొంచెం బీర్ పోసి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉండడమే కాకుండా మెరుస్తుంది కూడా&period; రొయ్యల్ని వండేటప్పుడు బీర్ కలిపితే మంచి రుచి వస్తుంది&period; బీర్‌ని మిగతా వంటల్లో కూడా వాడొచ్చు&period; అయితే బీర్ వేశాక ఎక్కువసేపు ఉడికించకూడదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం