డీఎంకే ఎప్పుడూ కాంగ్రెస్ కోసమే పని చేసింది-మోదీ…

డీఎంకే ఎప్పుడూ కాంగ్రెస్ కోసమే పని చేసింది-మోదీ

Advertisements

<p>బెంగళూరు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు&period; అధికార దాహంతో కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించిన మోదీ&period;&period; కాంగ్రెస్ ఇప్పుడు పరాన్నజీవిలా మారిందన్నారు&period; దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; 40 ఏళ్ల క్రితం పార్లమెంటులో కాంగ్రెస్ సంఖ్యాబలం 400కు పైనే ఉండేదని&comma; కానీ గత మూడు ఎన్నికల్లో వారికి 100 సీట్లు కూడా రావడం లేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.