‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్…

'Bhoothaddham Bhaskar Narayana' pre-release trailer launch event

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">భూతద్ధం భాస్కర్ నారాయణ &lpar;Bhoothaddham Bhaskar Narayana&rpar;&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°¶à°¿à°µ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది&period; స్నేహాల్&comma; శశిధర్&comma; కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు&period; డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్&comma; ట్రైలర్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచింది&period; మార్చి 1à°¨ ఈ చిత్రం విడుదల కానుంది&period; ఈ నేపధ్యంలో ప్రీరిలీజ్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భయాన్ని కలిగించే ఓ లాఫింగ్ ఎఫెక్ట్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది&period; హీరో à°¶à°¿à°µ క్యారెక్టర్ ని బిగినింగ్ లో ఓ ఫన్ నోట్ లో ప్రజెంట్ చేశారు&period; ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ కేసు తెరపైకి వచ్చిందో అప్పుడు కథ ఉత్కంఠగా మారుతుంది&period; చెక్కతో చేసి దిష్టి బొమ్మలు&comma; చనిపోయిన వారి డెడ్ బాడీలు తూర్పుకు వుండటం&comma; సైకో సీరియల్ కిల్లర్ కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ &period;&period; ఇవన్నీ చాలా ఎంగేజింగా వున్నాయి&period; &&num;8216&semi;భూతద్ధం భాస్కర్ నారాయణ&&num;8217&semi;గా à°¶à°¿à°µ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా వుంది&period; తన పాత్ర కథలో లీనం చేసేలా వుంది&period; రాశి సింగ్ కేసుని ఫాలో చేసే జర్నలిస్ట్ గా కనిపించింది&period; షఫీ&comma; దేవిప్రసాద్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు&period; దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది&period; శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంది&period; నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి&period; మొత్తానికి రిరిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో à°¶à°¿à°µ కందుకూరి మాట్లాడుతూ&period;&period; ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ను ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది&period; మా కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు&period; ప్రీరిరిలీజ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా వుంది&period; సినిమా ప్రమోషన్స్ ని చాలా యూనిక్ చేశాం&period; దీనికి ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది&period; సినిమా చాలా అద్భుతంగా వచ్చింది&period; సినిమా చాలా నమ్మకంగా వున్నాం&period; మా సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారనే నమ్మకం వుంది&period; మాకు పరిశ్రమ నుంచి కూడా మంచి ఆదరణ దొరికింది&period; చాలా మంది సపోర్ట్ చేశారు&period; ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడంతో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది&period; గీతా డిస్ట్రిబ్యూషన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు&period; ఇవన్నీ మాకు మరింత నమ్మకాన్ని పెంచింది&period; దర్శకుడు నిర్మాతలకు టీం అందరికీ థాంక్స్&period; మార్చి 1à°¨ సినిమా వస్తోంది&period; సక్సెస్ మీట్ లో కలుద్దాం&&num;8217&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ &colon; నేను ఈ చిత్ర పరిశ్రమలో పదేళ్ళుగా వున్నానని ఆయన అన్నారు&period; ఈ సినిమాతో దర్శకుడిగా నా కల నేరవేరుతుంది&period; మా సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు&period; శ్రీచరణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు&period; చాలా సపోర్ట్ చేశారు&period; నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదలు&period; à°¶à°¿à°µ అద్భుతమైన నటుడు&period; తన వాయిస్ కూడా చాలా ఆకర్శణీయంగా వుంటుంది&period; తనలో చాలా గొప్ప ప్రతిభ వుంది&period; అలాంటి హీరో దొరికినందుకు ఆనందంగా వుంది&period; షఫీ గారు చాలా ఫ్రెండ్లీగా వుంటారు&period; రాశీ చాలా కష్టపడింది&period; సినిమా చాలా బాగా వచ్చింది&period; తప్పకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి&&num;8217&semi; అని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ&period;&period; ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది&period; మొదటి నుంచి ఈ సినిమాపై చాలా పాజిటివ్ గా వున్నాం&period; చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం&period; చాలా మంచి సినిమా ఇది&period; తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరించి పెద్ద విజయం సాధిస్తుంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ&period;&period; స్నేహళ్ à°¶à°¶à°¿ యంగ్ ప్రొడ్యూసర్స్&period; చాలా పాషన్ తో సినిమా చేశారు&period; ఈ సినిమాలో భాగం కావడం అనందంగా వుంది&period; à°¶à°¿à°µ చాలా అద్భుతంగా చేశాడు&period; ఈ సినిమా నేపధ్య సంగీతం చేయడాన్ని చాలా ఆస్వాదించాను&period; దర్శకుడు చాలా అద్భుతంగా ఈ సినిమాని చేశాడు&period; మార్చి 1à°¨ సినిమా వస్తోంది&period; తప్పకుండా థియేటర్స్ లో చూడాలి&&num;8217&semi; అని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాజ్ కందుకూరి మాట్లాడుతూ&period;&period; కార్తిక్ స్నేహల్ à°¶à°¶à°¿ చాలా పాషన్ తో నిర్మాణ రంగంలో వచ్చారు&period; భూతద్ధం భాస్కర్ నారాయణ చాలా మంచి సబ్జెక్ట్&period; ఎక్కడా రాజీపడకుండా చేశారు&period;సినిమా చూశాను&period; చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను&period; ప్రతి ప్రమోషనల్ కంటెంట్ గొప్ప రెస్పాన్స్ వచ్చింది&period; బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది&period; గీతా ఆర్ట్స్ ద్వారా సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది&period; ఇప్పటివరకూ వున్న బజ్ కొనసాగిన కూడా సినిమా పెద్ద హిట్ అవుతుంది&period; ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు&&num;8221&semi; అన్నారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాతలు స్నేహాల్&comma; శశిధర్ మాట్లాడుతూ&period;&period; సినిమా అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో గ్రేట్ బజ్ ని క్రియేట్ చేసింది&period; మా సినిమాని ఇంత గొప్పగా సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు&period; సినిమా టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; మార్చి 1à°¨ సినిమా వస్తోంది&period; తప్పకుండా థియేటర్స్ లో చూడండి&period; అందరినీ అలరిస్తుంది’ అన్నారు&period; చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి &colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;yevam-logo-launch&sol;amp&sol;">విన్నూత్నంగా లాంచ్ అయిన యేవమ్ లోగో<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-latest-updates&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-latest-updates&sol;amp&sol;" alt&equals;"&&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ పూర్తి- జూన్ 4à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;&period;">&&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ పూర్తి- జూన్ 4à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా &&num;039&semi;పెద్ది&&num;039&semi; షూటింగ్ మొత్తం పూర్తయింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;86&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b0&percnt;aa&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;b6&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;80&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b1&percnt;8a&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;srinu&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;86&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b0&percnt;aa&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;b6&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;80&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b1&percnt;8a&sol;amp&sol;" alt&equals;"గెటప్ శ్రీను వాగ్వాదం&excl; &&num;8220&semi;తొక్కలో ఇంటర్వ్యూ&&num;8221&semi; అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను&quest;">గెటప్ శ్రీను వాగ్వాదం&excl; &&num;8220&semi;తొక్కలో ఇంటర్వ్యూ&&num;8221&semi; అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను&quest;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;frety9-latwst-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;ferty9&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;frety9-latwst-news&sol;amp&sol;" alt&equals;"చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్&period;">చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">30&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు&period;&OpenCurlyQuote;ఆపరేషన్ దేవ్’ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;love-me-movie-title-launch&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.