BIG BREAKING: తెలంగాణలో 144 సెక్షన్!

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్‌ శాండిల్య వెల్లడించారు&period; ఇవాళ్టి నుంచి 30à°µ తేదీ సాయంత్రం 5గంటల వరకు మద్యం&comma; కల్లు దుకాణాలు మూసివేయనున్నట్లు చెప్పారు&period; ఎన్నికలు ముగిసేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు&period; ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు&period; 45వేల మంది రాష్ట్ర పోలీసులు&comma; 3వేల మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బంది&comma; 50 కంపెనీల స్పెషల్ పోలీసులు&comma; 375 కంపెనీల కేంద్ర బలగాలు&comma; పక్క రాష్ట్రాలకు చెందిన 23&comma;500 మంది హోంగార్డులు బందోబస్తులో ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!