భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..

Advertisements

<p>భద్రాచలం పట్టణంలో పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహం పెను వివాదానికి దారితీసింది&period; సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్లను డంపింగ్ యార్డ్‌లో పడేసి ఘోరంగా అవమానించారు&period; శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది చెత్తకుప్పలో పడేయడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి&period; సీఎం స్థాయి వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు&period; ఈ ఘటనపై ఉన్నతాధికారులు&comma; మంత్రులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.