శరీరం మృదువుగా ఉండడానికి బాడీలోషన్‌

Body lotion

Advertisements

&NewLine;<p>శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్‌ రాసుకోవాల్సిందే&period; అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పని లేదు&period; ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు&period; మూడు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌కి&comma; ఒక స్పూను గ్లిజరిన్‌&comma; రెండు టీ స్పూనుల నిమ్మరసం కలపండి&period; ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి&period; అసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే&comma; చర్మం పొడి బారకుండా&comma; మృదువుగా ఉంటుంది&period; కప్పు రోజ్‌ వాటర్‌లో టీ స్పూను బొరాక్స్‌ పొడినీ&comma; రెండు టీ స్పూన్ల వేడి చేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి&period; మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది&period; దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి&period; కాసేపయ్యాక వాడుకోవచ్చు&period; సబ్బుని చిన్న చిన్న ముక్కల్లా చెక్కుకొని&comma; మూడు టీ స్పూన్ల నిండా దాన్ని తీసుకోవాలి&period; దానిని పావు కప్పు నీళ్లలో కలిపి వేడి చేసి&comma; నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌నీ&comma; టీ స్పూను గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి&period; తయారైన మిశ్రమాన్ని ముఖ వర్ఛస్సుకు రాసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం