చింతల పాలెం చెక్ పోస్ట్ వద్ద కారు బీభత్సం…

Car accident at Chintala Palm check post

Advertisements

&NewLine;<p>ఏర్పేడు మండలంలోని చింతలపాలెం చెక్ పోస్ట్ వద్ద AP03BMO727 నెంబర్ గల కారు అతివేగంగా వచ్చి చెక్ పోస్ట్ ను తప్పించబోయి పక్కనే ఉన్న జనాలపైకి దూసుకుని వెళ్ళింది&period; అక్కడే ఉన్న చింతలపాలెంకు చెందిన మురళి మరియు హరి అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి&period; అప్పటికి కారు ఆగకుండా పక్కనే ఉన్న వేపచెట్టుని గుద్దడంతో చెట్టు విరిగిపోయి ఓ దుకాణాన్ని తోసి వేసింది&period; పక్కనే ఉన్న వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ హుటాహుటిన క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.