మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున భోజన వసతి

cattering

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా బాపట్ల మండలం అడవిపల్లి పాలెం గ్రామపంచాయతీలో దాన్వాయిపేట పరిధిలో ఏ ఎం జి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 400 మంది నిర్వాసితులకు ప్రభుత్వం తరఫున నిన్నటి నుండి అల్పాహారం మరియు భోజన వసతి కల్పిస్తున్నారు&period; బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఆదేశాల మేరకు బాపట్ల మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి నిర్వాసితుల క్యాంపును ఈ రోజు పరిశీలించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సముద్రతీరంలో ఉన్న మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఆయన అన్నారు&period; సముద్రంలో వేట లేక భోజనం వసతి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులను ప్రభుత్వం తరఫున అల్పాహారం భోజన వసతి కల్పించే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని ఆయన అన్నారు&period; ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ ఎండిరా బృందాలు అందరూ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0zzaNeNWaS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;state-congress-of-outsourcing-employees&sol;amp&sol;">ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;state-congress-of-outsourcing-employees&sol;embed&sol;&num;&quest;secret&equals;aNGJhV6frb&num;&quest;secret&equals;0zzaNeNWaS" data-secret&equals;"0zzaNeNWaS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pdH7K3k2eK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;araniyar-inspected-puttur-dsp&sol;amp&sol;">అరనియార్ ప్రాజెక్టును తనిఖీ చేసిన పుత్తూరు డిఎస్పి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అరనియార్ ప్రాజెక్టును తనిఖీ చేసిన పుత్తూరు డిఎస్పి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;araniyar-inspected-puttur-dsp&sol;embed&sol;&num;&quest;secret&equals;hNnVhtswo4&num;&quest;secret&equals;pdH7K3k2eK" data-secret&equals;"pdH7K3k2eK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.