త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా- చంద్రబాబు

cbn

Advertisements

&NewLine;<p>శ్రీవారి దర్శించుకున్న చంద్రబాబు మాట్లాడుతూ పాద పద్మాల చెంత పుట్టి అంచెలు అంచెలుగా ఏదిగా&period; అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు నన్ను కాపాడారు&period; కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నా&period; ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించా&period; మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చి దర్శనం చేసుకున్నా&period; భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి&period;&period;తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి&period; ప్రజలకు సేవ చేసే శక్తీ&comma;సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నాను&period; త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా అని చంద్రబాబు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.