కన్నబాబు ని కలిసిన చలమలశెట్టి…

Chalamalashetty met Kannababu

Advertisements

&NewLine;<p>కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైసిపి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్&comma; కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కన్నబాబు ని మర్యాద పూర్వకంగా కలిశారు&period; రూరల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు సునీల్ కి ఘనస్వాగతం పలికి గజమలతో ఘనంగా సత్కరించారు&period; అనంతరం సునీల్&comma; కన్నబాబు లు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం లో ప్రతి పెద వారికి ప్రభుత్వ పథకాలు నేరుగా అందేలా వాలంటీర్లు&comma; సచివాలయం వ్యవస్థ తీసుకువచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు&period; రాబోయే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుండి కన్నబాబు కు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు ప్రజలు మద్దతు ఇవలని కోరారు&period; ఈ కార్యక్రమంలో రూరల్&comma; కరప మండలాల జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ&comma; యాళ్ల సుబ్బారావు&comma; ఎం&period;పి పి గిపిసెట్టి పద్మజ బాబ్జీ&comma; నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.