మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు దంపతులు

Chandrababu couple

Advertisements

&NewLine;<p>క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత&comma; మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మినీ క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొన్నారు&period; ఈ మేరకు గురువారం నారా చంద్రబాబు నాయుడు &comma; ఆయన సతీమణి నారా భువనేశ్వరిలు విజయవాడ గుణదలలో ఉన్న మేరీమాతను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు&period; అలాగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొని ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు&period; చంద్రబాబు దంపతులతో పాటు వర్ల రామయ్య&comma; దేవినేని ఉమా మహేశ్వర రావు&comma; జవహర్&comma; అశోక్ బాబు&comma; నాగుల్ మీరా&comma; కొల్లు రవీంద్ర తదితరులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు&period; అంతకు ముందు విశాఖ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు&period; గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు టిడిపి నేతలు ఘన స్వాగతం పలికారు&period; అనంతరం అక్కడి నుంచి మేరీమాత ఆలయానికి వెళ్లారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lBSA7zNgpg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tab-distribution-to-8th-class-students-in-ap&sol;amp&sol;">ఏపీలో 8à°µ తరగతి విద్యార్థులకు ట్యాబ్ పంపిణీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీలో 8à°µ తరగతి విద్యార్థులకు ట్యాబ్ పంపిణీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tab-distribution-to-8th-class-students-in-ap&sol;embed&sol;&num;&quest;secret&equals;mQCaFbdZFO&num;&quest;secret&equals;lBSA7zNgpg" data-secret&equals;"lBSA7zNgpg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"c9AacKctwv"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jogaiahs-sensational-letter-to-pawan&sol;amp&sol;">పవన్ కు జోగయ్య సంచలన లేఖ&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పవన్ కు జోగయ్య సంచలన లేఖ&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jogaiahs-sensational-letter-to-pawan&sol;embed&sol;&num;&quest;secret&equals;wtf4KqD7i6&num;&quest;secret&equals;c9AacKctwv" data-secret&equals;"c9AacKctwv" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.