65
మళ్లీ తిరుమల నడక మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతను గుర్తించారు. నిన్న సాయంత్రం శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతను చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. భక్తులు భయాందోళన సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సెక్యూరిటీ అప్రమత్తమైనారు.