పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఉద్రిక్తత..

పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఉద్రిక్తత

Advertisements

<p>పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది&period; ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు చేశాయి&period;సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు&period; కార్మిక దినోత్సవం రోజున ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు&period;అంతేకాకుండా ఆయన ప్రజల సమక్షంలో డోప్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు&period; ఈ ఆరోపణలతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period; ఈ వివాదంపై స్పందించిన సీఎం భగవంత్ మాన్ సభా మర్యాదను కాపాడాలని ప్రతిపక్షాలను కోరారు&period; అసత్య ఆరోపణలతో సభను అవమానపరచవద్దని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..