67
నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాజెక్ట్ వలేటివారిపాలెం 2 సెక్టార్ బడేవారిపాలెం 1 అంగన్వాడీ సెంటర్ లో సిడిపిఓ శర్మిస్ట అధ్యక్షతన బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో చిన్నారులకు నెహ్రూ వేషధారణ వేసి ఆ పిల్లలు చేత పొడుపు కథలు గేయాలు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమానికి సిడిపిఓ శర్మిస్ట సూపర్వైజర్ సునీత స్కూల్ హెచ్ఎం వలేటి మాలకొండయ్య ఏఎన్ఎం లావణ్య ఎం ఎల్ హెచ్ పి అనూష ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు పి రమాదేవి కే రజిని పి భారతి కే మనోహర ఎస్ వెంకటేశ్వరమ్మ హైమావతి కె రమాదేవి ఆయాలు తల్లులు పాల్గొన్నారు.
Read Also..