అమరావతి రైతులు, కూలీల ఐక్యమత్యమే చట్టబద్దతకు పునాది

Advertisements

<p>రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు&period; చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు&period; పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందింది&period; ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో సంబరాలు జరిగాయి&period; ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>రాజధానిపై వైసీపీ అధినేత&comma; మాజీ సీఎం వైఎస్ జగన్‌ మూడు ముక్కలాట ఆడారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు&period; ఆ కుట్రలు దాటుకుని అమరావతిని సాధించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు&period; ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నం అమరావతి అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు&period; దేశంలోని అన్ని పార్టీలు&period;&period; ఈ బిల్లుకు మద్దతు తెలిపాయని వివరించారు&period; బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు&period; ఏపీ ప్రజల తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు తెలిపారు&period; రాజధాని అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు చెప్పారు&period; ముళ్ల కంచెలు దాటుకుని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు&period; ఇకపై అమరావతిని ఎవరూ ఇంచ్‌ కూడా కదపలేరని ధీమా వ్యక్తం చేశారు&period; బెస్ట్‌ సిటీగా తయారు చేసి అమరావతిని జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.