సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా

cm jagan

Advertisements

&NewLine;<p>సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది&period; ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా à°ª‌à°¡à°¿à°¨‌ట్లు సీఎంవో కార్యాలయం ప్ర‌క‌టించింది&period; ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్‌ఈజెడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు&comma; ప్రారంభోత్సవాలు చేయాల్సింది ఉంది&period; అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు&period; త్వరలోనే రీ షెడ్యూల్‌ ప్రకటించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.