కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

gangula kamalakar

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం… బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు&period; టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలను మరోసారి గెలుచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్‌&comma; కేటీఆర్‌ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు&period; ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని సిరిసిల్ల&comma; ధర్మపురి&comma; మంథని&comma; పెద్దపల్లి&comma; కోరుట్ల నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు&period; రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ కరీంనగర్‌లో నాలుగో సారి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు&period; సీఎం కేసీఆర్‌ రెండో విడతలో కరీంనగర్‌&comma; చొప్పదండి&comma; హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు&period; ఇందుకోసం మంత్రి గంగుల కమలాకర్‌&comma; రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభలకు భారీ జన సమీకరణతో విజయవంతం చేయడం ద్వారా పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా చర్యలు చేపట్టారు&period; టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ నిర్వహించిన కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల మైదానంలోనే ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు&period; గంగాధర మండలం పత్తికుంటపల్లిలో చొప్పదండి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ&comma; హుజురాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ప్రజా ఆశీర్వాద సభలకు కూడా భారీ జనసమీకరణ చేస్తున్నారు&period; మరో 13 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఆశీర్వాద సభలతో పార్టీశ్రేణులు&comma; ప్రజల్లో గెలుపు ఖాయమనే మెస్సేజీ తెచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సీఎం పర్యటన వివరాలు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>శుక్రవారం మధ్యాహ్నం 12&period;40 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌నుంచి సీఎం కేసీఆర్‌ బయలు దేరి 12&period;50కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>12&period;55కు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ హెలీప్యాడ్‌ గ్రౌండ్‌కు 1&period;30కి చేరుకుంటారు&period; అనంతరం ఎస్సారార్‌ కళాశాల మైదానానికి చేరుకుని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>2&period;35కు అక్కడి నుంచి బయలు దేరి గంగాధర మండలం పత్తికుంట గ్రామానికి 2&period;40కి చేరుకుంటారు&period; అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>3&period;20కు అక్కడి నుంచి జమ్మికుంటకు 3&period;50 నిమిషాలకు చేరుకుని సభలో ప్రసంగిస్తారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>4&period;30కు హన్మకొండ జిల్లా పరకాలకు బయలుదేరుతారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సీఎం పర్యటన సందర్భంగా ఎస్సారార్‌ కళాశాల మైదానం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ieholsqexp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;door-to-door-campaign-of-brs-party-in-khammam-district&sol;amp&sol;">ఖమ్మం జిల్లాలో బిఅర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఖమ్మం జిల్లాలో బిఅర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;door-to-door-campaign-of-brs-party-in-khammam-district&sol;embed&sol;&num;&quest;secret&equals;HB5zlLJxMC&num;&quest;secret&equals;ieholsqexp" data-secret&equals;"ieholsqexp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yJT39kNyPm"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;pink-toilet-in-vijayawada&sol;amp&sol;">విజయవాడలో పింక్ టాయిలెట్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విజయవాడలో పింక్ టాయిలెట్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;pink-toilet-in-vijayawada&sol;embed&sol;&num;&quest;secret&equals;RFHGktYp3L&num;&quest;secret&equals;yJT39kNyPm" data-secret&equals;"yJT39kNyPm" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..