ఇకపై పులివెందుల ఎమ్మెల్యే అమరావతిలో మూడు ముక్కలాట ఆడలేరన్నారు సీఎం రమేష్‌…

Advertisements

<p>శాశ్వత రాజధానితో ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రమేష్‌&period; రాజధాని కోసం కేంద్రం10 వేల కోట్ల రూపాయలిచ్చిందని&period;&period;అలాగే ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారన్నారు&period; అమరావతి అంటే దేవతల రాజధాని అన్నారు సీఎం రమేష్&period; రాజధాని మహిళలు అమరావతి టూ తిరుమల కు పాదయాత్ర చేసారని&period;&period;మూడు రాజధానులు అంటూ జగన్ నాటకాలు ఆడారని విమర్శించారు&period; డబుల్ ఇంజిన్ సర్కార్ బాగా పనిచేస్తుందని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.